Roja Pantham
Author- NTV Telugu-
Arjun Leela : అర్జున్ లీల.. అసలు బొమ్మ చూస్తే ఆగలేరు అంతే
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆహా ఓటిటీని నెం 1 స్థానానికి తీసుకురావడానికి కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాపురం పేరుతో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలను అభిమానులకు అందిస్తున్నారు. -
Tammanah: ఆ బోల్డ్ సీన్స్ ఏంటి.. ఆ బూతులు ఏంటి.. అసలు నువ్వు మా తమన్నావేనా..?
Tammanah: మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఈ చిన్నది. హ్యాపీ డేస్ చిత్రంతో అందరికి గుర్తుండిపోయింది. ఇక తన నడుముతో, డ్యాన్స్ తో కుర్రకారును గిలిగింతలు పెట్టి.. టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. -
Prabhas: నువ్వు నిజంగా రాజువయ్యా.. వారి కష్టం చూసి తలో పదివేలు ఇచ్చావంటే..?
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈ పేరులో ఉండే మ్యాజిక్ వేరు. ఆతిథ్యం ఇవ్వడంలో ఈ కుటుంబం తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపే రాజుల కుటుంబం అంటే కృష్ణంరాజు కుటుంబమే. పెద్దనాన్న పోలికలే కాకుండా ఆయన ఆచార అలవాట్లను కూడా పుణికిపుచ్చుకున్నాడు ప్రభాస్. -
OG: పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు..
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా పవన్ హీరోగా అంటేనే ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ మొదలైపోతుంది. -
Samantha: బహుమతుల కోసం ప్రార్ధించలేదు.. బలం కోసం ప్రార్ధించా
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ నిండా వివాదాలు, విషాదాలే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. విమర్శలు, అవమానాలను లెక్కచేయకుండా తన జీవితాన్ని తాను గడపడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఏ మాయ చేశావే అంటూ తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. -
Upasana: ప్రెగ్నెంట్ అయ్యానని మొదటిసారి చరణ్ కు చెప్తే.. అలా అన్నాడు
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 11 ఏళ్ళ క్రితం తన స్నేహితురాలు అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నేళ్లకు ఉపసన- చరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు. గతేడాది చివర్లో ఉపాసన తాను ప్రెగ్నెంట్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. -
Gunturu Kaaram: ‘గుంటూరు కారం’ షూటింగ్ అప్డేట్..
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. -
Johnny Depp: భార్యపై రివెంజ్ అంటే.. ఆ మాత్రం ఉండాలి మావా
Johnny Depp: హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు పరువు నష్టం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా ఎవరికి చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. -
Sai Dharam Tej: రిషబ్ గురించి తేజ్ ట్వీట్.. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనసుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తేజ్ అని చెప్పొచ్చు. చిన్నా, పెద్దా.. అని తేడా లేకుండా ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తేజ్ ముందు ఉంటాడు. -
Project K: ఓరి బాబో.. రూమర్స్ తోనే చచ్చిపోయేలా ఉన్నాం.. అది నిజమో కాదో చెప్పండయ్యా
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!