Roja Pantham
Author- NTV Telugu-
Rakesh Master: రాకేష్ మాస్టర్ ను శేఖర్ మాస్టర్ అంతగా అవమానించాడా..? అందుకే శవాన్ని కూడా తాకొద్దు అన్నాడా..?
Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న ఆదివారం మృతి చెందిన విషయం తెల్సిందే. సన్ స్ట్రోక్ వలన రక్త విరోచనాలు కావడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా .. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక రాకేష్ మాస్టర్ మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. -
Allu Arjun: అర్హ, అయాన్ సర్ ప్రైజ్.. మురిసిపోయిన అర్జున్
Allu Arjun: నేడు ఫాదర్స్ డే అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రతి ఒక్కరికి తండ్రినే సూపర్ హీరో. అతను లేనిదే జీవితమే ఉండదు. ఇక నేడు ఫాదర్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Kavya Kalyanram: బాస్ సాంగ్ కు డ్యాన్స్ అంటే ఇలా చేయాలి.. కావ్య పాప.. సూపర్
Kavya Kalyanram: గంగోత్రి సినిమాతో బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్. పిల్లి కళ్లతో ఎంతో ముద్దుగా ఉండే ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుస హిట్లను అందుకుంటుంది. -
Chinmayi: సింగర్ చిన్మయి పిల్లలను చూశారా .. ఎంత ముద్దుగా ఉన్నారో
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన మెస్మరైజ్ వాయిస్ తో సంగీత ప్రియు ల మనసులను కొల్లగొడుతూ ఉంటుంది. ఇక చిన్మయి వివాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Kajal Aggarwal: ఇండస్ట్రీకి బ్రేక్.. ఇచ్చిపడేసిన చందమామ..?
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇస్తుందని, సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్తుంది అనేసరికి అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి కారణంగా కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ కు కాజల్ స్పందించింది. -
Rakesh Master: నేను చనిపోతానని ముందే తెలుసు.. కన్నీరు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి మాటలు
Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నేడు కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు రాకేష్ మాస్టర్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
Rakesh Master: రాకేష్ మాస్టర్ అసలు పేరు ఏంటో తెలుసా..?
Rakesh Master: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరంలో ఈవెంట్ చూసుకొని ఇంటికి చేరుకోగానే.. ఆయనకు సన్ స్ట్రోక్ తగిలి.. రక్త విరోచనాలు అవుతుండడంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. -
Comedian Sudhakar: చిరంజీవితో గొడవలు.. కాంట్రవర్సీ చేయకండి
Comedian Sudhakar: టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 10 లో సుధాకర్ పేరు ఉంటుంది. అప్పట్లో సుధాకర్ లేని సినిమా ఉండేది కాదు అంటే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిర్మాతలు స్టార్ హీరోస్ డేట్స్ కోసం ఎంతగా ఎదురుచూసేవారో.. సుధాకర్ డేట్స్ కోసం కూడా అంతగా ఎదురుచూసేవారట. -
Rakesh Master Death: బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
Rakesh Master: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. -
Vishwak Sen: ‘లంకల రత్న’.. విశ్వక్ ఊర మాస్ అవతారమే.. ?
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలతో కాదు.. కొత్త కొత్త టైటిల్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు. పాగల్, ధమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఇక ఈసారి కూడా మరో సరికొత్త టైటిల్ లో అభిమానులను అలరించనున్నాడు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!