Roja Pantham
Author- NTV Telugu-
Thaman: మహేష్ తో గొడవ .. సినిమా నుంచి థమన్ అవుట్..?
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. -
Malli Pelli: నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ ఓటిటీలోకి వచ్చేస్తోంది
Malli Pelli: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. సినిమా పరంగానే కాకుండా వీరిద్దరి ప్రేమ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పేరు తెలిసిపోయిందిరోయ్.. ఇక రచ్చ షురూ చేయండి
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. -
Anil Ravipudi: ఇరువురి భామల మధ్య బాలయ్య పాటతో నలిగావా.. మావా
Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ కు జంధ్యాల అని పేరు తెచ్చుకున్న అనిల్ ప్రస్తుతం బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
NTR: ‘దేవర’ కోసం ఆ రిస్క్ చేయబోతున్న ఎన్టీఆర్..?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
RGV: పవన్ కు కథ చెప్తే.. అలాంటి సినిమాల్లో నటించను అన్నాడు
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించడంలో వర్మ ముందు ఉంటాడు. -
Ram Charan: చరణ్- ఉపాసన బిడ్డకు జోలపాట.. గిఫ్ట్ ఇచ్చిన కీరవాణి కొడుకు
Ram Charan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. రేపే ఎదురుకాబోతుంది. పదకొండేళ్ల నిరీక్షణ మరో 24 గంటల్లో ఫలించనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారే క్షణాలు దగ్గరపడ్డాయి. -
Raviteja: లీల పాపను వదలనంటున్న మాస్ మహారాజా..?
Raviteja: మాస్ మహారాజా రవితేజ.. హిట్ కాంబోను ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ప్లాప్ వచ్చింది అంటే.. దాన్ని కవర్ చేయడానికి మరో హిట్ కాంబోను దించేస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో రెండు హిట్లు ఒక ఫ్లాప్ ను మూటకట్టుకున్న రవితేజ.. -
Ready: 15 ఏళ్ళ ‘రెడీ’
Ready: 'ఉస్తాద్'గా ఉరకలు వేసే ఉత్సాహంతో సాగుతున్నారు హీరో రామ్ పోతినేని. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ సినిమా రానుంది. నిజానికి రామ్ తొలి సినిమా 'దేవదాస్'తోనే అదరహో అనేలా సక్సెస్ సాధించాడు. -
Tamannah: తమన్నాతో ప్రేమ.. బయటపడ్డ విజయ్ వర్మ పాత పెళ్లి ఫోటో..?
Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఈ చిన్నది సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాకా.. అందాల ఆరబోతతో పాటు బూతు పురాణం కూడా నేర్చుకున్న తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కూడా మొదలుపెట్టింది.
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!