Roja Pantham
Author- NTV Telugu-
Naa Ready First Single: లియో వచ్చేశాడు .. మాస్ స్టెప్స్ తో అదరగొట్టేశాడు
Naa Ready First Single: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేడు తన 49 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. -
Spy Trailer: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు లాక్కొనేది
Spy Trailer: యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత తన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా గా స్పై ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Narayana & Co: పిల్లి కావాలి.. ఇలాంటి కామెడీ సినిమా వచ్చి ఎన్నాళ్ళయింది
Narayana & Co: ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. కామెడీ అంటే అడల్ట్ జోకులు, జబర్దస్త్ పంచులు అని అర్ధం వచ్చేలా చేసేశారు చాలామంది. ఒకప్పుడు జంధ్యాల లాంటి దర్శకులు కామెడీ సినిమాలు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా తక్కువ. -
Bhola Shankar: భోళా మేనియా షురూ.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే.. ?
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. -
NTR: దేవర.. ఒక్కరిని తట్టుకోవడమే కష్టం అంటే ఇద్దరా.?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. -
Manchu Manoj: మంచు మనోజ్ భార్యను ఇలాంటి పోజ్ లో ఎప్పుడైనా చూశారా..?
Manchu Manoj: మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా మౌనికను ప్రేమించి పెళ్లాడిన విషయం తెల్సిందే. తమ లవ్ స్టోరీ సినిమా కథకు ఏ మాత్రం తక్కువ కాదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక వీరి ప్రేమ పెళ్లితో సుఖాంతం కావడంతో అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. -
Keerthy Suresh: మెకానిక్ తో కీర్తి సురేష్… అక్కడ చేతులు వేసి మరీ ఫోటోలు
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం నడుపుతున్నదని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కీర్తి, ఆమె తండ్రి కొట్టిపారేశారు. -
Satya Prem Ki Katha: కార్తీక్, కియారా ‘సత్యప్రేమ్ కి కథ’కు ‘పసూరి’ హైలైట్
Satya Prem Ki Katha: కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన 'సత్యప్రేమ్ కి కథ' సినిమా నెలాఖరులో విడుదల కానుంది. తుది మెరుగుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం ప్రత్యకంగా ఓ హిట్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. -
NTR: ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా.. అదరగొట్టేశాడు అంతే
NTR:స్టార్ హీరోలు ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఓపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు చాలా రేర్ గా హీరోలు ఈ యాడ్స్ చేసేవారు. -
Varun Sandesh: ‘ది కానిస్టేబుల్’ షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు
Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ కుర్ర హీరో.. ఆ తరువాత ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. ఇక గతేడాది బిగ్ బాస్ లోకి భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించి బయటికి వచ్చాడు.
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!