Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో నా ఫ్యాన్స్ గొడవపడుతున్నారు.. కులం కోసం కొట్టుకోకండి
Pawan Kalyan: జనసేనాని వారాహి యాత్ర విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. నేడు ముమ్మడివరంలో జనసేనాని మీటింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ సభలో ఎక్కువగా పవన్ సినిమాల గురించే మాట్లాడారు. అందరు హీరోల అభిమానులను రైతులకు అండగా నిలబడమని కోరారు. -
Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19.. రామాయణ్ కూడా..
Yash 19: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కన్నడ నటుడు యశ్. గతేడాది కెజిఎఫ్ 2 తో మరోసారి వచ్చి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ రెండు పార్ట్స్ తరువాత యశ్ తన తదుపరి సినిమాను ప్రకటించిందే లేదు. ఎప్పుడెప్పుడు యశ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తాడా..? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
Bhaag Saale: కీరవాణి కొడుకు ఈసారైనా మత్తు వదిలిస్తాడా..?
Bhaag Saale: మత్తు వదలరా సినిమాతో శ్రీ సింహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత మనోడి రేంజ్ మారిపోతుందని అనుకున్నారు. కానీ, ఆ సినిమా తరువాత శ్రీసింహాను జనాలు మర్చిపోయారు అనే చెప్పాలి. -
BoyapatiSuriya: రోలెక్స్ నట విశ్వ రూపం.. రక్త చరిత్రే..?
BoyapatiSuriya: బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో ఒక క్లాస్ హీరో పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు క్లాస్ గా ఉన్న హీరోలను మాస్ గా మార్చిన డైరెక్టర్స్ లో బోయపాటి ఒకడు. -
Ustaad Bhagat Singh: హరీష్ అన్నా.. నువ్వు కూడా పూజా పాపను తీసేశావా..?
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళ్ లో హిట్ అయిన తేరికి ఈ సినిమా అధికారిక రిమేక్. అయితే కేవలం ఆ సినిమా లైన్ మాత్రమే తీసుకొని తనకు నచ్చిన విధంగా హరీష్ డైరెక్ట్ చేస్తున్నాడు. -
Comedian Venkatesh: మరో మహిళతో ఎఫైర్.. వెంకటేష్ కాళ్లు విరగొట్టించిన భార్య..?
Comedian Venkatesh: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్న విషయం తెల్సిందే. ఈ ఎఫైర్స్ వలన ఎన్నో కుటుంబాల్లో ఆరని చిచ్చు రేగుతోంది. తాజాగా ఒక స్టార్ కమెడియన్ భార్య కూడా అలాగే మారింది. భర్త మరొకరితో ఎఫైర్ నడుపుతున్నాడు అని తెలుసుకొని సుపారీ ఇచ్చి మరీ అతడి కాళ్లు విరగొట్టించింది అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. -
Mega Princess: మెగా ప్రిన్సెస్ జాతకం చెప్పిన వేణుస్వామి.. మెగా కుటుంబంలో వారు ఉండరట
Mega Princess: ఎట్టకేలకు మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చేసింది. దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. మంగళవారం నాడు.. మెగా వారసురాలు ఇంట అడుగుపెట్టింది. -
Lust Stories 2 Trailer: మొత్తం శృంగారమే.. తమన్నా బోల్డ్ సీన్స్ అయితే
Lust Stories 2 Trailer: నెట్ ఫ్లిక్స్ అంటే అడల్ట్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే. తాజాగా అందులో మరో కొత్త అడల్ట్ కంటెంట్ యాడ్ అయ్యింది. అదే లస్ట్ స్టోరీస్ 2. -
Pawan Kalyan: నా అభిమానులే నన్ను తిడుతున్నారు.. ఫ్యాన్స్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: అభిమానం.. అది ఒక్కసారి మనసులో చేరితే ఎక్కడ వరకు అయినా తీసుకెళ్తోంది. చివరికి అభిమానించిన వ్యక్తి చెప్పినా కూడా వారి పిచ్చిని ఆపడం కష్టం. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అది అభిమానం కాదు భక్తి. వారు అభిమానులు కాదు భక్తులు అని చెప్పొచ్చు. -
Thaman: కడుపు మంట ఉన్నవాళ్లే.. థమన్ స్ట్రాంగ్ కౌంటర్
Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న థమన్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!