Roja Pantham
Author- NTV Telugu-
Trivikram: బ్రో టీజర్ లో పూజా హెగ్డే.. ఆడేసుకుంటున్న నెటిజన్స్
Trivikram: బ్రో.. టీజర్ రిలీజ్ అయ్యింది. పవన్ వింటేజ్ లుక్స్ అదిరిపోయింది.. పవన్ -తేజ్ కామెడీ టైమింగ్ పీక్స్.. థమన్ మ్యూజిక్.. సముతిరఖని షాట్స్ అదరగొట్టేశాడు. కానీ, ఈ టీజర్ గురించి, పవన్ గురించి, కామెడీ గురించి కన్నా మరొక దాని గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.. అదేంటంటే బ్రో టీజర్ లో పూజా హెగ్డే ఉంది అని.. ఏంటి కామెడీనా అంటే.. నిజమండీ బాబు. -
Apsara Rani: బికినీ లో బోర్ కొట్టి.. బట్టలు కట్టుకున్నావా.. డెవిల్ పాప
Apsara Rani: అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ముహూర్తాన రామ్ గోపాల్ వర్మ కంట్లో పడిందో కానీ, అప్పటినుంచి అప్సర దిశ, దశ అని మారిపోయాయి అని చెప్పాలి. సినిమాలు, ఐటెం సాంగ్స్, ఫోటోషూట్స్ అంటూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక అప్సర సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే అమ్మడి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది. -
Bro Teaser: బ్రో టీజర్ వచ్చేసింది.. మామ అల్లుళ్ళు అదరగొట్టేశారు
Bro Teaser: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని పాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. మరి భీమ్లా నాయక్ తరువాత పవన్ ను వెండితెర మీద చూసే ఛాన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా పవన్ మాత్రం సినిమాలను వదలడం లేదు. ప్రస్తుతం పవన్ నటించిన చిత్రం బ్రో. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మొట్టమొదటి సారి మేనమామతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. -
Sreeleela: శ్రీలీల ప్లేస్ లో రష్మిక.. ఏ సినిమాలో అంటే.. ?
Sreeleela: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక హీరో బదులు ఇంకో హీరో.. ఒక హీరోయిన్ బదులు ఇంకొక హీరోయిన్ సెలక్ట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అనుకున్న కథకు హీరో, హీరోయిన్లు దొరికినా కొన్ని అనివార్య కారణాల వలన వారి ప్లేస్ లో మరొకరిని తీసుకోవాల్సి వస్తుంది. ఇక అలా హీరోయిన్లు మారినా హిట్ పడితే వారి దశ తిరిగినట్టే. -
Akkineni Nagarjuna: కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న నాగ్.. ఎన్ని లక్షలో తెలుసా.. ?
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. గ్యాప్ ఇచ్చాడు అనడం కన్నా వచ్చింది అని చెప్పొచ్చు. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. అంతే కాకుండా మీడియా ముందుకు కూడా చాలా రేర్ గా కనిపిస్తున్నాడు. -
Baby: మిడిల్ ఫింగర్ గా హీరోయిన్ చూపించడమేంటీ బ్రదరూ
Baby: ఆనంద్ దేవరకొండ గతేడాది హైవే అనే సినిమాతో ఓటిటీ ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ సినిమా తరువాత ప్రస్తుతం బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను SKN నిర్మిస్తున్నాడు. -
Bro Teaser: బ్రో.. టీజర్ కన్నా ముందే పోస్టర్లతో చంపేస్తున్నారుగా
Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Naga Shaurya: ఆ అమ్మాయి.. వాడు నన్ను కొడతాడు.. చంపుతాడు.. నీకెందుకు అంది
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో నుంచి వస్తున్న చిత్రం రంగబలి. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Dil Raju: వారసుడు కోసం దిల్ రాజు భారీ ప్లాన్ వేశాడే.. ?
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో సగం స్టార్ సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం దిల్ రాజు అంటే.. గేమ్ ఛేంజర్ నిర్మాత. -
Vijay Antony: బిచ్చగాడు.. ‘బ్రో’ తో పోటీ పడుతున్నాడే.. ?
Vijay Antony: బిచ్చగాడు 2 తో ఈ ఏడాది సెన్సేషన్ సృష్టించాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. భారీ విజయాన్ని అందుకొని రికార్డులను కొల్లగొట్టింది. విజయ్ ఆంటోనీ పేరు తెలుగులో చాలాకాలం వినిపించేలా చేసిన సినిమా బిచ్చగాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత విజయ్ నుంచి వస్తున్న మరో చిత్రం హత్య.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!