Roja Pantham
Author- NTV Telugu-
MayaBazaar For Sale: రియల్ మోసం.. అడ్డంగా ఇరుక్కున్న నవదీప్
MayaBazaar For Sale: ఈ మధ్య ఓటిటీ కంటెంట్ చాలా యూనిక్ గా ఉంటుంది. థియేటర్ లో వచ్చే సినిమాలకంటే.. ఓటిటీ లో ఒరిజినల్స్ గా రిలీజ్ అవుతున్న సినిమాలే మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. -
Mrunal Thakur: సీతా.. సినిమాలోనే కాదు బయట కూడా బ్రేకప్ అయ్యిందా.. ఎవరా కుర్రాడు..?
Mrunal Thakur: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. సీరియల్ నటి నుంచి స్టార్ హీరోయిన్ గా మార్చింది. ఆమె పేరు వినగానే.. ఆ సినిమానే గుర్తొస్తుంది. కెరీర్ మొత్తంలో ఆమెను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు.. -
Jani Master: జానీ మాస్టర్ ‘రన్నర్’ గా వస్తున్నాడట.. విన్నర్ అవుతాడా.. ?
Jani Master: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు పిచ్చెక్కించే స్టెప్స్ నేర్పించి.. అభిమానులు.. మా హీరో మాత్రమే ఇలాంటి స్టెప్పులు వేయగలడు అని కాలర్ ఎత్తేలా చేస్తాడు. -
Ustaad Bhagat Singh: ఈ కాంబో పై అంచనాలు కూడా మారవు.. వెయిటింగ్
Ustaad Bhagat Singh: ఏదైనా ఒక కాంబో ప్రేక్షకులకు నచ్చింది అంటే.. దాన్ని రీపీట్ గా కోరుకుంటూ ఉంటారు. ఇక ఆ కాంబో మళ్లీ రీపీట్ అవుతుంది అనగానే భారీ అంచనాలను పెట్టుకుంటారు. ఇక అలా ప్రేక్షకులకు నచ్చిన కాంబోలో ఒకటి పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. ఈ కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Sanghavi: ఒకప్పుడు బికినీతో కుర్రకారును రెచ్చగొట్టిన సంఘవి.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది
Sanghavi: టాలీవుడ్ సీనియర్ నటి సంఘవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితోనూ ఆమె నటించి మెప్పించింది. అప్పట్లో గ్లామర్ క్వీన్స్ లో సంఘవి కూడా ఒకరు. అందాల ఆరబోత.. బికినీ లో కూడా సంఘవి కనిపించి కుర్రకారును పిచ్చెక్కించింది. -
Pawan Kalyan: నిర్మాత తల్లి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన పవన్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. -
Sobitha Dhulipala: నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శృంగారం సీన్స్.. మరీ ఇంత ఘాటుగానా
Sobitha Dhulipala: అచ్చ తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యిందో లేదో తెలియదు కానీ, నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుంది అన్న పుకారుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. -
Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి బ్రేక్.. ఇదే కారణమా.. ?
Sai Pallavi: ఫిదా మూవీతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. హీరోయిన్ అంటే మచ్చలేని అందం ఉండాలి.. అందాల ఆరబోత చేయాలి.. హీరోలతో రొమాన్స్ చేయాలి.. -
Lust Stories: ఏది ఏమైనా.. తమన్నా.. కియారాను బీట్ చేయలేకపోయిందిరా
Lust Stories: సాధారణంగా సీక్వెల్స్ అనేవి అదే హీరో, హీరోయిన్లను రీపీట్ చేస్తేనే ఆ మ్యాజిక్ కూడా రీపీట్ అవుతుంది. వేరే హీరోహీరోయిన్లను పెట్టి సీక్వెల్ ను తీస్తే.. హిట్ అయితే పర్లేదు.. ఒకవేళ హిట్ కాకపోతే ముందు ఉన్న జంటలనే పొగిడేస్తూ ఉంటారు. వారిని, వీరిని పోల్చి చూస్తూ హిట్అయిన వారే బాగా చేసారని చెప్పుకొస్తారు. -
T.G. Viswa Prasad: పవన్ నిర్మాత ఇంట తీవ్ర విషాదం..
T.G. Viswa Prasad: ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) కన్నుమూశారు.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!