Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: చరణ్ కు బాబాయ్ మీద అంత ప్రేమ.. కూతురుకు పవన్ పేరు కలిసేలా పెట్టాడు
Pawan Kalyan: మెగా వారసుడుగా చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు రామ్ చరణ్. విజయాపజయాలను పట్టించుకోకుండా కష్టపడే తత్వాన్ని తండ్రినుంచి.. ఎన్ని విజయాలు వచ్చినా పొంగిపోకుండా ఒదిగే ఉండే తత్వాన్ని బాబాయ్ నుంచి నేర్చుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. -
Captain Miller: ఫ్రీడమ్ కు గౌరవమివ్వమంటున్న ధనుష్
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు. -
Polimera 2 Teaser: పొలిమేర టీజర్.. చేతబడితోనే ప్యాంట్ తడిచేలా భయపెట్టేస్తున్నారు కదయ్యా
Polimera 2 Teaser: ప్రస్తుతం టాలీవుడ్ లో చేతబడుల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఏడాది రిలీజైన విరూపాక్ష సైతం చేతబడులు నేపథ్యంలోనే తెరకెక్కిన విషయం తెల్సిందే. -
Mega Princess: పిక్ ఆఫ్ ది డే.. వారసురాలిని చూసి మురిసిపోతున్న మెగా కుటుంబం
Mega Princess: ఏ కుటుంబంలో అయినా ఆడపిల్ల అడుగుపెట్టడం అదృష్టమే అవుతుంది. ఇక 11 ఏళ్లు కొడుకు పిల్లల కోసం ఎదురుచుస్తూ ఉన్న తల్లిదండ్రులకు ఒక్కసారిగా మనవరాలిని ఎత్తుకొని ఆడించే అదృష్టం దొరికింది అంటే.. వాళ్ళకళ్ళలో వెల్లివెరిసే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. -
Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
Maga Princes: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. -
Shine Tom Chacko: ఈ ‘దేవర’ విలన్.. మరో బాలయ్య లా కనిపిస్తున్నాడే..?
Shine Tom Chacko: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన షైన్ టామ్ చాకో పేరు వినిపిస్తుంది. పేరు వింటే కొత్తగా అనిపిస్తుంది కదా.. ఫేస్ చూస్తే తెలిసిపోతుంది లెండి. ఇప్పుడిప్పుడే తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు. -
Janhvi Kapoor: పువ్వూ.. నవ్వూ.. పులకించే గాలిలో.. అందాల అప్సరస
-
Nandamuri Balakrishna: ముందు ఏం చేశాం.. వెనుక ఎవడిని వేసాం.. వేదిక ఎక్కాలంటే ఒక అర్హత ఉండాలి
Nandamuri Balakrishna: విలక్షణ నటుడు జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన చిత్రం రుద్రంగి. శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. -
Mahesh Babu: దిల్ రాజు వారసుడు ఫంక్షన్ లో.. తండ్రీకూతుళ్ళ రచ్చ
Mahesh Babu: టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు.. మొదటి భార్య అనిత చనిపోయాక అతను తేజస్విని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె గతేడాది ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. -
Suhas: రైటర్ పద్మభూషణ్.. ఈసారి ‘శ్రీరంగ నీతులు’ చెప్తాడట
Suhas: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. కష్టపడి ఎదిగిన నటుల్లో సుహాస్ ఒకడు. ఇక హీరోగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, సపోర్టివ్ రోల్స్ లో సైతం కనిపించి మెప్పిస్తున్నాడు.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!