Roja Pantham
Author- NTV Telugu-
Vikram: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరో విక్రమ్.. మరీ ఇంత దారుణంగానా
Vikram: హీరోలు.. కష్టపడకుండా కోట్లు తీసుకుంటున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, వాళ్లు పడే కష్టం ఇంకెవరు పడరు అని చెప్పొచ్చు. ఒక పాత్రకు ఎలా ఉండాలో డైరెక్టర్ చెప్పడం ఆలస్యం.. దాన్ని చేయడానికి రెడీ అయిపోతారు. లావు పెరగాలి, సన్నబడాలి.. హెయిర్ పెంచాలి.. స్పోర్ట్స్ నేర్చుకోవాలి.. బయోపిక్ ఐతే రీసెర్చ్ చేయాలి.. -
Lavanya Tripathi: మెగా కోడలకు అరుదైన వ్యాధి.. లావణ్య ఏమన్నదంటే..?
Lavanya Trpathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి ఉంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏంటి నిజమా.. అని కంగారుపడకండి. అది నిజమే.. ఆ విషయాన్ని లావణ్యనే స్వయంగా చెప్పింది. కానీ, ఇప్పుడు కాదు. రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆమె తాను ట్రిపోఫోబియా అనే వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పింది. -
Pawan Kalyan: జగన్ ను ఇమిటేట్ చేసిన పవన్.. వీడియో వైరల్
Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం మరింత ఘాటుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక పవన్ వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురయిన విషయం తెల్సిందే. -
King of Kotha Teaser: ‘సీతారామం’ హీరో నట విశ్వరూపం.. కెజిఎఫ్ రేంజ్ లో
King of Kotha Teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో లెఫ్టినెంట్ రామ్ గా నిలిచిపోయాడు. ఈ సినిమా దుల్కర్ కు ఎంతటి విజయాన్ని ఇచ్చిందో అందరికి తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత అదే రేంజ్ లో దుల్కర్ రాబోతున్నాడు. -
NTR Fan Shyam Death: మా అన్న చనిపోయేంత పిరికివాడు కాదు.. కంటతడి పెట్టిస్తున్న శ్యామ్ చెల్లి మాటలు
NTR Fan Shyam Death: ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మృతి రాజకీయ రంగును పులుముకుంటున్న విషయం కూడా తెల్సిందే. శ్యామ్ మృతిపట్ల చాలా అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారణను వేగవంతం చేయాలనీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. -
Bro Teaser: ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. ‘బ్రో’ రేపు వస్తున్నాడట
Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు. -
Kamal Haasan: ఇండియన్ 2.. సినిమా హిట్ అవ్వకముందే శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన కమల్
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ హిట్ తో కమల్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. ఇక ఈ చిత్రం తరువాత ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా జోరు పెంచేశాడు. ఇక ప్రాజెక్ట్ కె తో విలన్ గా కూడా మారిన కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. -
Neena Gupta: అతడితో లిప్ లాక్.. నోరును డెటాల్ తో కడుక్కున్నా
Neena Gupta: బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో తల్లిగా, బామ్మగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది.ఇక ప్రస్తుతం నీనా గుప్తా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే. -
Siddu Jonnalagadda: ముఖమంత బొక్కలు పెట్టుకొని హీరో ఎలా అవుదామని వచ్చావ్.. ?
Siddu Jonnalagadda: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నవారే ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. అందం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురాలేము.. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి చూడడం లేదు. కథ, పాత్రను బట్టి క్యారెక్టర్స్ ను డిసైడ్ చేస్తున్నారు. పొట్టి, పొడుగు, కలర్, సిక్స్ ప్యాక్ ఇలాంటివి ఏవి చూడడం లేదు. -
Kiara Advani: పాపను చూస్తుంటే.. ప్రెగ్నెంట్ లా అనిపించడం లేదే
Kiara Advani: ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా ఉందంటే.. ఒక హీరో హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ, పెళ్లి అంటున్నారు. పెళ్లి అయ్యి మూడు నెలలు కాకుండానే అప్పుడే తల్లి కాబోతుంది అని అంటున్నారు.
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!