Roja Pantham
Author- NTV Telugu-
Tamannaah: శృంగారం హీరోలు చేస్తే స్టార్లు అవుతారు.. హీరోయిన్స్ చేస్తే క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు..
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఇప్పుడు వినిపిస్తున్నంత ఎక్కువగా ఇప్పటివరకు వినిపించింది లేదు. అంతగా ఆమె పేరు వినిపించడానికి కారణం.. అనే నటిస్తున్న సిరీస్ లే. బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ అక్కడ జో ఖర్దా, లస్ట్ స్టోరీస్ లాంటి సిరీస్ లలో కనిపించింది. -
Ravi Kishan: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కుమార్తె.. ఫిదా అవుతున్న నెటిజన్స్
Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రేసుగుర్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ కు ధీటైన విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటించిన రవికిషన్ ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
Spy: స్పై మూవీలో బాలయ్య.. మాములుగా ఉండదు మరి
Spy: యంగ్ హీరో నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్పై. ఈ చిత్రం జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం పాన్ ఇండియా లెవెల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. -
Devara: ఇండియాలో ల్యాండ్ అయిన దేవర.. ఇక మొదలెట్టడమే
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర సినిమాను ఎంత కష్టపడి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్. రాజమౌళి సినిమా తరువాత వచ్చే సినిమా ప్లాప్ టాక్ అందుకుంటుందని ఒక సెంటిమెంట్ ఉంది. -
Samantha: సమంత పక్కన ఎవరతను.. ఫ్రెండా..? బాయ్ ఫ్రెండా..?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా వెకేషన్ మోడ్ లోనే ఉంటుంది. మధ్యమధ్యలో షూటింగ్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకతి ఖుషీ, రెండు సిటాడెల్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. -
Yadama Raju: పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే విడాకుల కోసం కొట్టుకున్న జబర్దస్త్ జంట
Yadama Raju: బుల్లితెర కమెడియన్ గా అభిమానుల మనస్సులో మంచి పేరు తెచ్చుకున్నాడు యాదమ్మరాజు. అమాయకుడిగా కనిపిస్తూ కడుపుబ్బా నవ్వించడంలో యాదమ్మరాజు ముందు ఉంటాడు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం టీమ్ లో కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. -
WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?
WeWantJusticeForShyamNTR: ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తోంది. జూన్ 24 న శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. -
Rangabali Trailer: బయట ఊరిలో బానిసలా బతికినా.. సొంత ఊరిలో సింహంలా బతకాలి
Rangabali Trailer: యంగ్ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం రంగబలి. SLV సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది
Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి అందరికి తెల్సిందే. టాలీవుడ్ సినిమాల గురించి, నిర్మాతల గురించి ఆయన నిత్యం తాన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూనే ఉంటారు. సినిమా పప్లాప్ అయినా, హిట్ అయినా దానికి తగ్గ రీజన్స్ చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు హీరోల పై విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. -
Director Dasarath: తప్పు చేశాను.. అలా చేయకుండా ఉంటే బావుండేది
Director Dasharad: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దశరథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషం, సంబరం,శ్రీ, స్వాగతం,మిస్టర్ పర్ పెక్ట్, గ్రీకువీరుడు,శౌర్య లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే దశరథ్ కొన్నేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు.
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!