Roja Pantham
Author- NTV Telugu-
Citadel: సిటాడెల్ కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు.. అమెజాన్ సీఈవో ఏమన్నాడంటే.. ?
Citadel: డిజిటల్ రంగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సిరీస్ లతో అమెజాన్ ఒకప్పుడు టాప్ వన్ ప్లేస్ లో కొనసాగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్లాప్స్ లిస్టులో ఉంది. దీనికి కారణం ఈ పాపులర్ ఓటిటీ దిగ్గజం పేలవమైన ప్రదర్శనను అందించడమే అని విశ్లేషకులు అంటున్నారు. -
Nithiin: రాజకీయాల్లోకి హీరో నితిన్ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ.. ?
Nithiin: సినిమాలు- రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో రాణించిన దాఖలాలు లేవు కానీ, సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక ఆ కోవలోకి యంగ్ హీరో నితిన్ కూడా వస్తున్నాడా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతేడాది నితిన్ తో బీజేపీ నేత జేపీ నడ్డా భేటీ అయిన విషయం తెల్సిందే. -
Eesha Rebba: ఎవరి కోసం పాప.. గుమ్మం ముందు అంతలా ఎదురుచూస్తున్నావ్
Eesha Rebba: అచ్చ తెలుగు అందం ఇషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అభినయానికి అభినయం. కానీ, ఈ ముద్దుగుమ్మను మాత్రం టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఇషా సెకండ్ హీరోయిన్ గానో, కీలక పాత్రల్లోనే నటించింది. హీరోయిన్ గా ఇప్పటివరకు ఇషాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. -
JailerFirstSingle: జైలర్ ఫస్ట్ సింగిల్ అవుట్.. తమన్నా అందాలే హైలైట్
JailerFirstSingle: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లందరూ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Bro First Single: ‘బ్రో’.. మార్కండేయ వస్తున్నాడట.. రెడీనా
BroFirstSingle: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Manchu Lakshmi: నిహారికకు ఏం తక్కువ.. వారి కెరీర్ ను పాడుచేస్తున్నారు
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలు చేసినా ఆమె ట్రోల్స్ బారిన పడి మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా అమెరికా ఇంగ్లిష్ మాట్లాడి అందరికి దగ్గరయింది. అభిమానులు అందరు ఆమెను ముద్దుగా మంచు అక్క అని పిలుస్తారు. -
Nandamuri Balakrishna: మనవడితో హాలిడేకు చెక్కేసిన బాలయ్య..
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. -
Tollywood Heroes: థ్రెడ్స్ ను కూడా వదలని టాలీవుడ్ హీరోలు.. ఎన్టీఆర్ తో సహా ఎవరెవరు జాయిన్ అయ్యారంటే.. ?
NTR: సెలబ్రిటీలకు- అభిమానులకు అనుసంధానం ఏదైనా ఉంది అంటే అదే సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ సమాజంలో సోషల్ మీడియా వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులు దగ్గరగా ఉండడానికి ఏ సోషల్ మీడియా యాప్ కనిపించినా అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు. -
Kalyani Priyadarshan: నీలి రంగు చీరలోనా.. చందమామ నీవే జాణా
-
2018 Movie Director: అతనిని చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది..
Kamal Haasan: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని ఇన్స్పైర్ చేసిన వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషం మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగి తేలుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసఫ్.
తాజావార్తలు
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!