Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: అబ్బా.. ఏమున్నాడురా బాబు
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన స్టైల్, స్వాగ్ తో అభిమానులను పిచ్చెక్కిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ చేస్తాడు. -
Madhavi Latha: బిగ్ బాస్ కు మాధవీలతా.. ?
Madhavi Latha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటికి సీజన్ 7 మొదలైపోవాలి. కానీ, కొన్ని కారణాల వలన ఈసారి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ కారణాల్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కొత్తహోస్ట్ కోసం వెతుకుతున్నారని సమాచారం. -
Bhola Shankar: భోళా శంకర్ సెకండ్ సింగిల్.. ప్రతి పెళ్ళిలో మోగేలానే ఉందే
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. -
Bandla Ganesh: సిగ్గు లేదా.. మీకు జీవితంలో బుద్ధి రాదు.. మీ బతుకులు చెడ
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో బండ్ల కామెంట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు నచ్చనిది ఏదైనా దాని మీద నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. -
Niharika Konidela: అమ్మాయిల్లో నేను ఆ టైప్ అంటున్న మెగా డాటర్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్నాకా మరింత ఫేమస్ అయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించిన్నప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. నిహారికనే ముందు విడాకులు అడిగిందని, భరణం అడిగిందని, చైతన్య తండ్రి ఆమె గురించి మాట్లాడాడు అని ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు. -
Sreeleela: కత్తిలాంటి పిల్ల.. కసి మెరుపులా.. చంపకే అలా
-
YS.Sharmila: షర్మిలక్క కొడుకును చూశారా.. కుర్ర హీరోలు కూడా పనికిరారు
Sharmila: వైయస్ షర్మిల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న షర్మిల ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ గా మారింది. -
Madhu Bala: ఆ హీరోకు తల్లిగా చేయమన్నారు.. సినిమాలే మానేశా
Madhu Bala: మధుబాల.. ఇప్పటితరానికి ఆమె అందం గురించి తెలియదు. కానీ, 90s కిడ్స్ ను అడిగితే ఆమెను ఎంతగా ఆరాదించేవారో చెప్పుకొస్తారు. రోజా చిత్రంలో పరువం వానగా అంటూ ఆమె ఆ వానలో తడుస్తుంటే అభిమానుల గుండెలు జారిపోయేవి. -
Urvashi Rautela: పుష్ప 2 లో ఐటెం సాంగ్.. మూడు నిమిషాల కోసం అన్ని కోట్లా.. ?
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది. -
Miss. Shetty Mr. Polishetty: స్వీటీనే తన లక్ అంటున్న జాతిరత్నం
Miss. Shetty Mr. Polishetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. నిశ్శబ్దం తరువాత స్వీటీ వెండితెరపై కనిపించింది లేదు. ఇక చాలా ఏళ్ళ తరువాత స్వీటీ నటిస్తున్న చిత్రం మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయిన నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!