Roja Pantham
Author- NTV Telugu-
Salaar: చంపేస్తే చంపేయండయ్యా.. లేదంటే.. ఈ హైప్ తోనే పోయేలా ఉన్నాం
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. -
Poonam Pandey: బీచ్ ఒడ్డున బికినీలో శృంగార తార.. శృంగార భంగిమలు..
-
Daksha Nagarkar: ట్యాలెంట్ చూపిస్తున్నా.. పిల్లను పట్టించుకోరేంటయ్యా
Daksha Nagarkar: హుషారు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. అమ్మడికి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ చిన్నది జాంబిరెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. కనీసం.. ఈ సినిమా తరువాత అయినా కూడా దక్షకు లక్ కలిసొస్తుందని అనుకున్నారు. -
Sharma Sisters: ఈ అక్కాచెల్లెళ్లు.. వాటిని చూపిస్తూనే బతికేస్తున్నట్టున్నారు
Sharma Sisters: సోషల్ మీడియాలో శర్మా సిస్టర్స్ తెలియని వారుండరు. చిరుత సినిమాతో తెలుగువారికి పరిచయమైన భామ నేహా శర్మ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మనే సినిమాలను సెలక్ట్ చేసుకోవడంలో తడబడి తెలుగుకు దూరమైంది. -
Robo Shankar: హన్సిక.. నన్ను తాకడానికి నిరాకరించింది.. దర్శకుడు బతిమిలాడినా
Robo Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు లేని స్టార్ హీరో సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రోబో శంకర్ ప్రస్తుతం పార్ట్నర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Jailer First Single: ఊ అంటావా మావ కన్నా ఊగిపోయేలా ఉందే
Jailer First Single: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
AA22: బన్నీతో త్రివిక్రమ్ మహాభారతం.. ?
AA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే అభిమానులకు ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అందుకే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఈ కాంబో మారోసారి రిపీట్ అవుతున్న విషయం తెల్సిందే. -
Kajal Aggarwal: నా భర్త అంటే మా నాన్నకు ఇష్టం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్
Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహామాడిన కాజల్.. ఏడాది లోపే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో కాజల్ ఇక సినిమాలు చేయదు అని వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. -
Suriya- Jyothika: సూర్య- జ్యోతిక కూతురును చూశారా.. హీరోయిన్ కూడా సరిపోదు
Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. వైవాహిక బంధంలో ఒక ఫేజ్ ను దాటేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. దియా మరియు దేవ్. దియా ప్రస్తుతం ప్లస్ టూ చదువుతుంది. ఇక సూర్య సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడు. -
Pawan Kalyan: ఇన్స్టాగ్రామ్ లోకి పవన్ కళ్యాణ్.. మొదటి పోస్ట్ ఏంటి అంటే.. ?
Pawan Kalyan: ఒకప్పుడు సెలబ్రిటీల గురించి.. వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవాలంటే.. ఏదైనా ఇంటర్వూస్ లో కానీ, పేపర్ లో కానీ వస్తేనే తెలిసేవి. కానీ, సోషల్ మీడియా వచ్చాకా అదంతా మారిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ లాంటి యాప్స్ లోకి సెలబ్రిటీస్ ఎంటర్ అవ్వడం ఆలస్యం .. వాళ్ళను ఫాలో అవుతూ.. వారి అప్డేట్స్ ను తెలుసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!