Roja Pantham
Author- NTV Telugu-
Bro First Single: ఆగలేకపోతున్నాం సర్.. ఆశతో.. ఆతృతతో..
Bro First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న రిలీజ్ కానుంది. -
Baby Trailer: అబ్బాయిలను గుండెల మీద కొట్టాలంటే.. అమ్మాయిల కంటే గట్టిగా ఎవ్వడు కొట్టలేడు
Baby Trailer: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ రెండు హృదయాలు ఇలా అనే సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం
Nayakudu Trailer: ఒక భాషలో హిట్ అందుకున్న సినిమాను.. తెలుగులో రిలీజ్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారంలా మారిపోయింది. అయితే రీమేక్, లేకపోతే డబ్బింగ్.. ఎలా అయినా ఒక మంచి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని మేకర్స్ కంకణం కట్టుకున్నారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ ముందు ఉంటుంది అని చెప్పాలి. -
Payal Ghosh: వాళ్లతో పడుకొని ఉంటే.. ఇప్పటికి 30 సినిమాలు చేసేదాన్ని
Payal Ghosh: ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అప్పట్లో హీరోయిన్లు ఎవరైనా ఏమైనా చేస్తారనో, పరువు పోతుందనో బయటికి చెప్పేవారు కాదు. కానీ, ఇప్పటి హీరోయిన్లు అలా లేరు. ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ బ్యూటీ, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Kamal Haasan: ‘ప్రాజెక్ట్ కె’ కు అరుదైన గౌరవం.. కమల్ ఏమన్నాడంటే.. ?
Kamal Haasan:ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ సినిమా. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. -
Rana Daggubati: రానా నాయుడు తో సీత.. పార్ట్ 2 లో అయితే లేదుగా
Rana Daggubati: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడ. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు. -
Vijay: విజయ్ అతని ఫ్యాన్స్ తో నన్ను బూతులు తిట్టిస్తున్నాడు.. రాజేశ్వరి ప్రియ సంచలన వ్యాఖ్యలు
Vijay: ఒక సినిమా అన్నాకా మద్యపానం, ధూమపానం లేకుండా ఉండదు. కేవలం సినిమాను సినిమాల చూస్తే ఎవరికి ప్రాబ్లెమ్ ఉండదు. కానీ, కావాలని కొంతమంది సినిమాలో లేనిపోని వాటిని వెతికి వివాదాలు పేరుతో ఫేమస్ కావాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం లియో సినిమా ఇలాంటి వివాదాస్పద ఆరోపణలనే ఎదుర్కొంటుంది. -
Amruta Subhash: పీరియడ్స్ సమయం లో శృంగారం చేస్తారా.. ? అని అడిగాడు
Amruta Subhash: ఒక నటి అన్నాక ఎలాంటి పాత్రలు అయినా పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకే లాంటి పాత్రలు పోషించేవారు కొన్ని పరిమితులను పెట్టుకుంటారు. కానీ, తమను తాము నిరూపించుకోవాలి అనుకునేవారు ఎలాంటి పాత్ర వచ్చినా నో అనకుండా చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, చివరికి శృంగార సీన్స్ కు కూడా వెనకాడరు. -
Project K: బిగ్ బ్రేకింగ్.. ఇంటర్నేషనల్ వేదికపై ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ రివీల్..
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. -
Aishwarya Rajesh: వాళ్లు అవకాశాలు ఇవ్వడం లేదు.. అందుకే నేను ఇలా..
Aishwarya Rajesh: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తెలుగు హీరోయినే అయినా కోలీవుడ్ లోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను రచ్చ గెలిచి ఇంట గెలవాలి అనేలా మార్చింది.
తాజావార్తలు
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!