Roja Pantham
Author- NTV Telugu-
Ashish Vidyarthi: హనీమూన్ లో పోకిరి విలన్.. ముసలాడే కానీ,
Ashish Vidyarthi: బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పోకిరి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా ఆశిష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. 57 ఏళ్ళ వయస్సులో రెండో పెళ్లి చేసుకొని అంతకన్నా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే ఆయన అస్సాంకు చెందిన రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. -
Pranita Subhash: మోనాలిసాకు కజిన్ సిస్టర్ లా ఉందే
-
Kareena Kapoor: ఆ హీరోతో కరీనా రొమాన్స్.. వీడియో లీక్
Kareena Kapoor: బాలీవుడ్ అందాల భామ, స్టార్ హీరో భార్య, ఖాన్ కుటుంబానికి మకుటం లేని మహారాణి కరీనా కపూర్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. -
Leo Movie: వివాదాలను పట్టించుకోకుండా ఎట్టకేలకు ఆ పని కానిచ్చేశారు..
Leo Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక మరోసారి ఈ కాంబో నుంచి వస్తున్న చిత్రం లియో. -
Anasuya: అన్నను తిట్టి.. తమ్ముడిని పొగిడేస్తున్నావ్.. ఏంటి కథ..?
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనను ఆంటీ అని పిలిచినందుకు చేసిన రచ్చతో నెటిజన్స్.. -
Miss. Shetty Mr. Polishetty: అబ్బ.. అబ్బ.. స్వీటీని ఇలా చూసి ఎన్నిరోజులు అవుతుందో
Miss. Shetty Mr. Polishetty: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. -
BiggBossTelugu7: బ్రేకింగ్.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. హోస్ట్ ఎవరంటే.. ?
BiggBossTelugu7: వచ్చేసింది.. వచ్చేసింది.. అందరు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఎప్పుడో బిగ్ బాస్ మొదలుకావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవలన ఆలస్యమయింది. -
KGF: అప్పుడు ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్.. దేశం దాటి మరీ
KGF: ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. సౌత్ సినిమాల వైపు ప్రపంచమే తొంగిచూస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కాస్తా.. పాన్ ఇండియా వరల్డ్ గా మారిపోతుంది. అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బాహుబలి తో దేశాన్ని.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని జయించాడు. -
Brahmaji: కుక్కతో శోభనం బావుంది.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..
Brahmaji: నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా.. ఇలా పాత్ర ఏదైనా.. బ్రహ్మాజీ ఇచ్చి పడేస్తాడు. కేవలం సినిమాలో మాత్రమే కాదు.. బయట కూడా ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, చిట్ చాట్ సెషన్స్, బుల్లితెర షోస్.. ఎందులో అయినా బ్రహ్మాజీ ఉన్నాడు అంటే కామెడీకి కొదువలేదు అని మాత్రం పక్కాగా చెప్పొచ్చు. -
Jawan: జవాన్ లో విజయ్.. ఇదుగో సాక్ష్యం..?
Jawan: ప్రస్తుతం సోషల్ మీడియాను జవాన్ ఆక్రమించేశాడు. ఉదయం నుంచి జవాన్, షారుఖ్, అట్లీ, నయన్ తార, దీపికా పదుకొనె, విజయ్ సేతుపతి అనే పేర్లే వినిపిస్తున్నాయి తప్ప మరి ఇంకేం పేర్లు వినిపించడం లేదు. దానికి కారణం నేడు జవాన్ ప్రివ్యూను రిలీజ్ చేయడమే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!