YS.Sharmila: షర్మిలక్క కొడుకును చూశారా.. కుర్ర హీరోలు కూడా పనికిరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharmila: వైయస్ షర్మిల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న షర్మిల ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఇడుపుల పాయలో ఉన్నారు. రేపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు నివాళులర్పించేందుకు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో చేరుకున్నారు. వారి వెంట షర్మిల కుమారుడు, కుమార్తె కూడా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా షర్మిలక్క కొడుకు రాజా రెడ్డి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అతగాడిని చూస్తుంటే అచ్చు సినిమా హీరోలా కనిపిస్తున్నాడు.
Akaanksha Singh : ఫ్యాంట్ విప్పి చూపిస్తూ రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఆరడుగుల హైట్.. మంచి ఫిట్ బాడీతో చూపరులను ఆకర్షిస్తున్నాడు. పింక్ కలర్ టైట్ టీ షర్ట్ వేసుకొని తల్లి పక్కన హుందాగా నడుస్తూ కనిపించాడు. ఈ సమయంలో కనుక ఈ కుర్రాడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే కనుక మంచి భవిష్యత్తు ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం రాజారెడ్డి ఫోకస్ అంతా చదువు మీదనే పెట్టాడని, త్వరలో అతని చదువు పూర్తయ్యాక అతడు ఏది కావాలనుకుంటున్నాడో అదే షర్మిల చేయించనుందని టాక్. మరి రాజారెడ్డి తల్లి బాటలో రాజకీయాల్లోకి అడుగుపెడతాడా..? తండ్రితో పాటు దైవ సేవలో కొనసాగుతాడా.. ? ఈ రెండు కాకుండా తనకు నచ్చిన రంగంలో ఉంటాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫోటోలను చూసి కుర్రాడు బావున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!