Roja Pantham
Author- NTV Telugu-
SS.Thaman: ఇక్కడ ఏ గొట్టంగాడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..
SS.Thaman: చిత్ర పరిశ్రమ.. ఎన్ని ప్రశంసలను అయితే ఇస్తుందో.. అంతే విమర్శలను అందిస్తుంది. ఒక సినిమా బావుంటే ఆకాశానికి ఎత్తినవారే.. మరో సినిమా బాగోలేకపోతే అధఃపాతాళానికి తొక్కేస్తారు. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లే కాదు.. హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ట్రోల్స్ కు గురవుతున్నారు. -
Hayley Atwell: టామ్ క్రూజ్ తో శృంగారం.. చాలా చెత్తగా ఉంది
Hayley Atwell: సినిమా రంగంలో హీరో హీరోయిన్ల మధ్య కొద్దిగా రొమాన్స్ హద్దు దాటితే బయట కూడా వారి మధ్య ఏదో ఉందని చెప్పుకొస్తారు. ఇలాంటి రూమర్లు ప్రతి హీరోయిన్ ఎదుర్కొనేదే. దానికి భాషతో సంబంధం లేదు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి రూమర్స్ కు కొదువే లేదు. ఒక హీరోయిన్.. తనకన్నా ఏజ్ లో పెద్ద అయినా హీరోతో రొమాన్స్ చేస్తే .. బయట కూడా శృంగారంలో పాల్గొంటుంది అని పుకార్లు పుట్టించేస్తున్నారు. -
Mahesh Babu: ‘గేమ్ ఛేంజర్’ లో మహేష్ బాబు.. ఆ లుక్ ఏదైతే ఉందో ..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా మారాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతుంటాడు. -
Ram Gopal Varma: పవన్ తో నీకు పోలికేంటి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అమెరికాలో రచ్చ చేస్తున్నాడు. నాటా సభల కోసం అమెరికా వెళ్ళిన వర్మ అమెరికాను దున్నేస్తున్నాడు. చూడాల్సిన ప్లేస్ లు, కలవాల్సిన మనుషులును కలుస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. -
Crime News: బ్రేకింగ్.. పురుషాంగం కోసుకొని వైద్య విద్యార్థి ఆత్మహత్య..
Crime News: ప్రస్తుతం ఉన్న యువతకు జీవితం విలువ తెలియడం లేదు. చిన్నదానికి, పెద్దదానికి ఆత్మహత్యే సరైన పరిష్కారమంటూ చావుతో చెలగాటలాడుతున్నారు. ఫోన్ పోయిందని, అమ్మానాన్న కొట్టారని, ఫెయిల్ అయ్యామని, ప్రియురాలు వదిలేసిందని.. ఇలా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఒక వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అందరిలా చేయి, గొంతు కోసుకుంటే చనిపోను అనుకున్నాడో ఏమో.. ఏకంగా పురుషాంగాన్ని కోసుకొని మృతి చెందాడు. -
Shivathmika Rajashekar: రాజశేఖర్ కూతురా.. ? మజాకానా..? ఎంత అందంగా ఉందో
Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత గారాలపట్టి శివాత్మిక రాజశేఖర్. దొరసాని సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత శివాత్మికకు వరుస ఆఫర్లు వస్తాయి అనుకుంటే.. అంతంత మాత్రంగానే అందుకుంది. -
Sudigali Sudheer: బీచ్ లో ‘గాలోడు’.. రష్మీనే ఫోటో తీసింది.. ?
Sudigali Sudheer: జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా మొదలైన సుధీర్ కెరీర్ టీమ్ లీడర్ గా, యాంకర్ గా, కమెడియన్ గా, హీరో అయ్యేవరకు కొనసాగింది. గాలోడు సినిమాతో సుధీర్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత లక్కీ మీడియా, మహాతేజా క్రియేషన్స్ బ్యానర్స్ లో గోట్ అనే సినిమా చేస్తున్నాడు. -
Anirudh Ravichandran: సింగర్ జోనితాతో అనిరుధ్ ఎఫైర్.. ?
Anirudh Ravichandran:కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ తెలుగులో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంతో పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. -
Salman Khan: 57 ఏళ్ల వయస్సులో సల్మాన్ ఖాన్ పెళ్లి.. వధువు ఎవరంటే.. ?
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో. అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
Yash: రీల్ అయినా.. రియల్ అయినా.. రాఖీ భాయ్ రేంజే వేరురా
Yash: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కన్నడ నటుడు యష్ జీవితాన్ని మార్చేసింది. కెజిఎఫ్ సినిమాతో హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రపంచమంతా యష్ నామజపం చేసేలా చేసింది.
తాజావార్తలు
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!