Roja Pantham
Author- NTV Telugu-
Shah Rukh Khan: విజయ్ ఒక పిచ్చి నటుడు.. షారుఖ్ సంచలన వ్యాఖ్యలు
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ప్రివ్యూ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో షారుఖ్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Vaishnavi Chaitanya: ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసావ్ కదయ్యా
Vaishnavi Chaitanya: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. మాస్ మూవీస్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Suchitra Krishnamoorthi: ఈ రాత్రికి నాతో పడుకో.. తెల్లారి ఇంటిదగ్గర దింపుతా అన్నాడు
Suchitra Krishnamoorthi:ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని నటీమణులు ఉన్నారా.. ? అంటే లేరనే మాటనే వినిపిస్తుంది. ఒక్క హీరోయిన్ అనే కాదు.. సింగర్స్, డ్యాన్సర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లతో సహా ప్రతి ఒక్కరు ఏదో ఒకచోట క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్నవారే. అయితే ఒకప్పుడు తాము క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటకు చెప్పడానికి భయపడేవారు. -
Tamannaah Bhatia: తమన్నా స్కిన్ షో.. ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ పట్టేసిందన్నమాట..?
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాక్ ఆఫ్ థ్ టౌన్ గా మారిపోయింది. గత రెండు నెలలుగా తమన్నా పేరు తప్ప ఇంకేదీ వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. జో కర్దా, లస్ట్ స్టోరీస్, భోళా శంకర్, జైలర్ ఇలా తెలుగు, తమిళ్, హిందీ మొత్తాన్ని కవర్ చేసేసింది. ముఖ్యంగా హిందీ సిరీస్ లలో అమ్మడి అందాల ఆరబోతను చూసి అభిమానులు అవాక్కయ్యారు. -
Mirzapur 3: బీనా ఆంటీ మళ్లీ వచ్చేస్తుందిరోయ్ .. ఈసారి మరింత ఘాటుగా
Mirzapur 3: అమెజాన్ ప్రైమ్ కు నెట్ ఫ్లిక్స్ కు ఎప్పుడు పోటీ ఉంటూనే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ.. కానీ, నెట్ ఫ్లిక్స్ ఆ అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఫేమస్ అవ్వకముందే అమెజాన్ మీర్జాపూర్ సిరీస్ తో టాప్ లో ఉండేది. -
Kavya Kalyanram: బాడీ షేమింగ్ రూమర్స్ .. ‘బలగం’ బ్యూటీ క్లారిటీ
Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ గంగోత్రి సినిమాలో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్. బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న కావ్య.. మసూద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే హిట్ ను అందుకున్న ఈ భామ రెండో సినిమాగా బలగం చేసింది. -
Akkineni Nagarjuna: ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ మన్మథుడే.. ఇదుగో సాక్ష్యం
Exclusive: బిగ్ బాస్.. తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ లేట్ అయ్యింది.. లేకపోతే ఇప్పటికే సీజన్ 7 మొదలుకావాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 7 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేస్తూ త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కానుందని తెలిపారు. -
Khushi: విజయ్ దేవరకొండ- సమంత కొత్త కాపురం.. రొమాన్స్ అయితే అదుర్స్
Khushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. -
Ghost: పవన్ కన్నా ముందు OG నేనే అంటున్న స్టార్ హీరో
Ghost: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. గత కొన్నేళ్లుగా అయన సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాయి. గతేడాది వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివన్న.. ఈ ఏడాది ఘోస్ట్ గా రానున్నాడు. -
Mahesh Babu: జూనియర్ మహేష్ బాబు.. ఈ అల్లుడేనేమో.. మరీ జిరాక్స్ కాపీలా ఉన్నాడే..?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్, స్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పరిగెత్తే స్టైల్ ను బట్టి.. ముఖం చూడకుండా మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఇక పోకిరి లో మహేష్ యాటిట్యూడ్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
తాజావార్తలు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!