Roja Pantham
Author- NTV Telugu-
Akshara Gowda: బ్లాక్ డ్రెస్ లో బెంబేలేత్తిస్తున్న బ్యూటీ
-
Biggboss 7: బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. రేయ్.. ఎవర్రా మీరంతా.. ?
Biggboss 7: బిగ్ బాస్.. ఏడవసారి రచ్చ చేయడానికి వచ్చేస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో త్వరలోనే ఏడవ సీజన్లోకి అడుగుపెడుతుంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జున అని పోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బిగ్ బాస్ పోస్టర్ ప్రోమో లోగో రిలీజ్ చేశారు దీంతో ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. -
Sai Dharam Tej: రాజకీయాలోకి ఎంట్రీ.. పవన్ మామ ఏది చెప్తే అది చేస్తా
Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాదాపు ఏడాది తరువాత తేజ్ నుంచి వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని తేజ్ రీ ఎంట్రీ మరింత జోష్ ను నింపింది. ఇక ప్రస్తుతం తేజ్.. పవన్ కళ్యాణ్ తో పాటు బ్రో సినిమాలో నటిస్తున్నాడు. -
Sunny Leone: నా భర్త నన్ను మోసం చేశాడు.. అర్ధరాత్రి ఆ పని చేస్తూ
Sunny Leone: ఇండస్ట్రీలో సన్నిలియోన్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో కూడా అమ్మడు ఐటెం సాంగ్స్ తో అలరించింది. కరెంట్ తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సన్నీ ఆ తర్వాత గరుడవేగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో కనిపించింది. -
Naga Chaitanya: నాగచైతన్య మరోసారి విడాకులు.. ఈసారి.. ?
Naga Chaitanya: అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకపక్క నాగార్జున సినిమాలు మానేసి బిగ్ బాస్ కి హోస్టుగా మారిపోయాడు. ఇంకోపక్క అఖిల్.. ఏజెంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకొని ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు. ఇక కాస్త కూస్తో అక్కినేని నాగచైతన్య మాత్రమే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. -
BabyTheMovie: ఇందూకు చెల్లి దొరికిందిరోయ్.. అలా అయితే పాప పరిస్థితి కష్టమేరోయ్
BabyTheMovie:సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు హిట్ అందుకుంటారు.. ఎవరు ప్లాప్ అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. అయితే ఎన్నో ఏళ్ల కష్టం ఒక్క సినిమాతో నిజమవుతుంది. అలా ఒక్క సినిమాతో స్టార్లు అయిన తారలు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం అందులో వైష్ణవి చైతన్య కూడా యాడ్ అయింది. -
Janhvi Kapoor: హా.. మాకు ఆ రోజా పూలే కావాలి
Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ.. సినిమా రిలీజ్ అవ్వకముందే అభిమానులను అలరిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Adipurush: ఇదెక్కడి విడ్డూరం.. చంద్రయాన్ 3 బడ్జెట్ కంటే ఆదిపురుష్ బడ్జెటే ఎక్కువంటనే..?
Adipurush: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ట్రోల్ చేసినంత విధంగా ఇప్పటివరకు ఏ సినిమాను ట్రోల్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సినిమా రిలీజ్ అయ్యి.. ఓటిటీకి వచ్చేవరకు ఏదో ఒక వివాదం ఆదిపురుష్ ను చుట్టుముడుతూనే ఉంది. -
Venky Re Release: వెంకీ రీరిలీజ్.. సీట్లు జాగ్రత్తమ్మా
Venky Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను 4k ప్రింట్లతో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ లను కూడా అభిమానులు కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నంత గ్రాండ్ గా హంగామా చేయడం మాత్రం విశేషం. -
Narne Nithin: బావ ఎన్టీఆర్ సపోర్ట్ అవసరం లేదంటున్న బామ్మర్ది.. ?
Narne Nithin: ఒక స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరో వస్తున్నాడు అంటే.. ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా హీరో అయితే.. కథ కుటుంబానికి నచ్చాలి. డైరెక్టర్ నచ్చాలి అని చెప్పుకురావడం చాలాసార్లు వింటూనే వచ్చాం. ఇక తమ కుటుంబం నుంచి హీరోను పరిచయం చేయడానికి స్టార్లు సైతం తమవంతు కృషి చేస్తారు.
తాజావార్తలు
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!