CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
- సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు బిగ్ రిలీఫ్..
- 7 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను బిగ్ రిలీఫ్ లభించింది. బుధవారం ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 13న ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 10న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తో పాటు వీరిద్దరిని అదుపులోకి విమానంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ‘‘పీస్ బాండ్’’పై సంతకాలు చేసి శాంతభద్రతలకు విఘాతం కలిగించమని హామీ ఇచ్చారు. అయితే, అక్టోబర్ 13న వీటిని ఉల్లంఘించి జంతన్ మంతర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు 7 రోజులు పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మరోవైపు, తమ నాయకుల్ని ఉద్దేశపూర్వకంగా బెయిల్ ఇవ్వకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ సీజేపీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారించింది. బాండ్ ఉల్లంఘించడాన్ని హైకోర్టు ముఖ్యంగా ప్రస్తావించింది. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ఇదే సమయలో నిరసన తెలపడానికి మరో మూడు ప్రదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించింది. విద్యార్థుల నిరసనలుగా ప్రారంభమై హింసకు దారి తీసిన ప్రపంచ సంఘటనలను కూడా హైకోర్టు ప్రస్తావించింది. రాంకా, దాస్లు జెన్-జీ కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
- BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
- Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
- Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
తాజావార్తలు
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
-
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
-
BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!