Shah Rukh Khan: విజయ్ ఒక పిచ్చి నటుడు.. షారుఖ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ప్రివ్యూ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో షారుఖ్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో చూసాకా ఇందులో దీపికా పదుకొనే, కోలీవుడ్ స్టార్ హీరోవిజయ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారు అన్న విషయం అధికారికంగా తెలిసిపోయింది. విజయ్- అట్లీ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్. పోలీసోడు, అదిరింది, బిగిల్.. లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు అట్లీ అడగగానే విజయ్.. జవాన్ లో నటించడానికి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన జవాన్.. విజయ్ ఉన్నాడు అని తెలియడంతో మరింత అంచనాలను పెంచేసింది.
Vaishnavi Chaitanya: ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసావ్ కదయ్యా
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ఇక తాజాగా షారుఖ్ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ సెషన్ ను నిర్వహించాడు. #AskSRK #jawan హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు తమకు నచ్చిన ప్రశ్నలను అడుగుతుండగా.. షారుఖ్ ఎంతో ఓపిగ్గా వారికి సమాధానాలు ఇచ్చాడు. తాజాగా ఒక అభిమాని.. షారుఖ్ ను.. “నయన్ అండ్ విజయ్ తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి” అది అడిగాడు. అందుకు షారుఖ్.. ” నయన్ అందరికంటే చాలా స్వీట్.. ఎంతో ప్రేమ మరియు గౌరవం.. ఇక విజయ్ సర్ ఒక అద్భుతం.. ఆయన ఒక మ్యాడ్ యాక్టర్. వీరిద్దరి నుంచి చాలా నేర్చుకోవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి జవాన్ తో షారుఖ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Nayan is the sweetest of them all. Too much love and respect. Vijay sir is a ‘mad’ actor in a awesome way. So much to learn from both actually. #Jawan https://t.co/HUo4yZ9r5M
— Shah Rukh Khan (@iamsrk) July 13, 2023
తాజావార్తలు
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!