Roja Pantham
Author- NTV Telugu-
Project K: ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ప్రాజెక్ట్ కె వాయిదా.. ?
Project K: ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ప్రాజెక్ట్ కె. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Breaking: దళపతి విజయ్ పాదయాత్ర.. ఎక్కడనుంచి అంటే ?
Breaking: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తనే తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎపప్టినుంచో రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి. విజయ్ ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఎంట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్న విషయం తెల్సిందే. -
Nisha Noor: స్టార్ హీరోయిన్.. వ్యభిచారిగా మారి.. చివరికి ఎయిడ్స్ తో ..
Nisha Noor: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో నెగ్గుకురావడం చాలా కష్టం. పైకి రంగులు వేసుకొని మెప్పించడం మాత్రమే అందరికి తెలుసు..కానీ, ఆ రంగు వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంటుంది అని చాలా తక్కువమందికి తెలుసు. ఆ చీకటి ప్రపంచంలో కొట్టుకుపోయిన తారలు ఎంతోమంది.. అందులో నిషా నూర్ ఒకరు. -
Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది.. అల్లు అరవింద్ చేతిలో.. నో కన్ఫ్యూజన్
Narne Nithin: నందమూరి.. ఇది ఇంటిపేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. నందమూరి తారక రామారావు క్రియేట్ చేసిన ఒక ల్యాండ్ మార్క్. ఇక ఈ పునాదిని బేస్ చేసుకొని వచ్చిన హీరోలు ఎంతోమంది. అందులో కొందరు ముందు ఉన్నారు. మరికొందరు వెనుక ఉన్నారు. ఇక నందమూరి హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్. -
Gandeevadhari Arjuna Pre-Teaser: పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన మెగా ప్రిన్స్
Gandeevadhari Arjuna Pre-Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ అవసరం. గతేడాది ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్నా.. అది వరుణ్ లెక్కలోకి రాదు. సింగిల్ గా హిట్ అందుకోవడం కోసం వరుణ్ చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో గాండీవధారి అర్జునతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. -
Harshavardhan Rane: పెళ్ళైన హీరోయిన్స్ తోనే తెలుగు హీరో ఎఫైర్.. ఇప్పటికీ ముగ్గురు..?
Harshavardhan Rane: టాలీవుడ్ యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే గురించి అందరికి తెల్సిందే. రాజమండ్రి నుంచి వచ్చి.. చిన్నచిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. తకిటతకిట, అవును, ఫిదా, గీతాంజలి సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు అయిన హర్షవర్ధన్.. బాలీవుడ్ లో సనమ్ తేరి కసమ్ తో మంచి గుర్తింపును అందుకున్నాడు. -
Sundaram Master Teaser: గిరిజనులు ఇంగ్లిష్ మాట్లాడితే.. ఎట్టా ఉంటాదో తెలుసునా.. ?
Sundaram Master Teaser: వైవా అనే చిన్న షార్ట్ ఫిల్మ్ తో ఫేమస్ అయ్యాడు హర్ష. ఆ షార్ట్ ఫిల్మ్ ఎంత ఫేమస్ అయ్యింది అంటే హర్ష ఇంటిపేరు వైవాగా మారిపోయింది. ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత వైవా హర్ష దశ మారిపోయింది. వరుస సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి కామెడీచేసి స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.ఇక ఇప్పుడు ఆ స్టార్ కమెడియన్ కాస్తా హీరోగా మారాడు. -
Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ వేగం చూస్తుంటే.. మెంటలెక్కిపోతుందే
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో .. ఇంకోపక్క సినిమాలతో చాలా బిజీగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. -
Kashmira Shah: 14 సార్లు నా భర్తతో ట్రై చేశా.. చివరికి ఆ స్టార్ హీరో వలనే తల్లిగా మారాను
Kashmira Shah: బాలీవుడ్ నటి కాశ్మీర షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ 4 లాంటి షోలలో మెరిసి ఫేమస్ అయ్యింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన కాశ్మీర.. 2003లో బ్రాడ్ లిట్టర్‌మాన్‌ను పెళ్లాడింది. అయితే నాలుగేళ్లు కూడా తిరగముందే విబేధాల వలన ఈ జంట విడిపోయారు. -
Siddu Jonnalagadda: టిల్లు గాడు.. చిరంజీవినే రిజెక్ట్ చేశాడా.. ?
Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత సిద్దుకు మంచి ఛాన్స్ లు వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు. ఈ సినిమా సిద్దు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!