Roja Pantham
Author- NTV Telugu-
Sudigali Sudheer: ఒక విరాట్.. ఒక రాజమౌళి.. ఒక సుడిగాలి సుధీర్.. అదిరిన ‘గోట్’ గ్లింప్స్
Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. ఒక మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఎన్నో అవమానాలు పడి, జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని.. కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా, యాంకర్ గా.. కమెడియన్ గా.. హీరోగా సుధీర మారిన తీరు ఎంతోమందికి ఆదర్శదాయకమని చెప్పాలి. -
Posani Krishna Murali: నేను చస్తే.. నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు
Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. నటుడిగా, డైరెక్టర్ గా, మాటల రచయితగా.. రాజకీయ నేతగా.. ఇలా ఎన్నో అవతారాల్లో కనిపించిన పోసాని.. బుల్లితెరపై కూడా ఎన్నో షోస్ లో జడ్జిగా కనిపించాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. రాజకీయాల్లో ఉంటూ.. ప్రతిపక్ష నేతలను తనదైన శైలిలో చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు. -
Nandamuri Brothers: అన్నలతో తమ్ముడు.. మిలియన్ డాలర్ పిక్ అంటార్రా బాబు
Nandamuri Brothers: నందమూరి అనేది ఇంటి పేరు మాత్రమే కాదు. ఇండస్ట్రీకి ఒక పునాది. ఎంతోమంది నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ, నందమూరి తారక రామారావు అనే పేరు మాత్రం ఇండస్ట్రీ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ఆ నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ కుమారులు.. వారి కుమారులు కొనసాగిస్తున్నారు. -
RC16: వైష్ణవ్ కే కాదు చరణ్ కూడా అతడే విలన్.. ?
RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. -
Kavya Kalyanram: అల్లు అర్జున్ ముసలివాడు అయిపోతాడు.. హీరోయిన్ గా చేయను..
Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట మెల్లంగ రమ్మంటా అంటూ గంగోత్రిలో పిల్లికళ్ళతో మెప్పించిన బాలనటి కావ్య కళ్యాణ్ రామ్. ఇక బాలనటిగా మంచి హిట్ సినిమాల్లో నటించిన కావ్య.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. మసూద సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక బలగం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. -
Mahesh Babu: నేను వెకేషన్ కు వెళ్తే వారికి నచ్చాల్సిందేముంది.. మహేష్ స్ట్రాంగ్ కౌంటర్
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన జీవితం గురించి చెప్పాలంటే.. సినిమా, కుటుంబం అంతే. షూటింగ్ ఉంటే సెట్ లో ఉంటాడు.. లేదా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉంటాడు. ఇక ఈ వెకేషన్ వలనే గత కొన్నిరోజులుగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. -
Guntur Kaaram: నో డౌట్స్.. బాబు ల్యాండ్ అయ్యేది సంక్రాంతికే
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది. -
Nanditha Swetha: పెళ్లి కూతురిగా మారిన ‘హిడింబ’ హీరోయిన్
Nanditha Swetha: ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ నందితా శ్వేత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నందిత తెలుగువారికి దగ్గర అయిపోయింది. విజయాపజయాలను పక్కనపెడితే ఈ చిన్నది అవకాశాలను అయితే బాగానే అందుకుంటుంది. ఇక ఈ మధ్యనే హిడింబ సినిమాలో అశ్విన్ బాబుతో రొమాన్స్ చేసింది. -
Samantha: మరోసారి ప్రేమలో పడిన సామ్.. ఈసారి ఆంక్షలు కూడా
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1 న ఖుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సామ్.. సినిమాలకు ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. -
Chithha: చిత్తాగా వస్తున్న సిద్దార్థ్.. ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడే
Chithha: చాక్లెట్ బాయ్ గా సిద్దార్థ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత లవర్ బాయ్ గా మారాడు. ఇప్పటికీ 40 పదుల వయస్సులో కూడా లవర్ బాయ్ లానే మెయింటైన్ చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
-
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!