Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: అది రా పవన్ రేంజ్.. వేరే ఏ హీరోకు లేదు ఈ రికార్డ్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు లో ఉండే మ్యాజికే వేరు. ఆయనకు అభిమానులు కాదు భక్తులు మాత్రమే ఉంటారు. ఆ భక్తులు అప్పుడప్పుడు తమ దేవుడు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారు. విమర్శలను పట్టించుకోకుండా హీరోగా పవన్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శదాయకం. పవన్ రాజకీయ నాయకుడిగా మారక ఆ ట్రోల్స్ ఇంకా పెరిగిపోయాయి. -
Samajavaragamana: బీకామ్ లో ఫిజిక్స్.. ఈ డీలిటెడ్ సీన్ ఉంటే థియేటర్ మారుమ్రోగిపోయేదంతే
Samajavaragamana: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సామజవరాగమన. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. -
Rashmi Gautam: రష్మీ బాయ్ ఫ్రెండ్స్.. హార్ట్ బ్రేక్ చేసినవారు చాలామందే ఉన్నారట
Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఒకపక్క షోస్.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. -
Mahesh Babu: ఇప్పుడు కూడా చేయకపోతే సినిమా రిలీజ్ అవ్వదు బ్రో..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. -
Jagapathi Babu: ఎప్పుడు తొక్కే.. త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది
Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకొచ్చి ఇప్పుడు మాస్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. -
Kavin: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ‘దాదా’ హీరో
Kavin: కోలీవుడ్ కుర్ర హీరో కెవిన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు. కెవిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనా కానమ్ కలలాంగల్ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్.. -
Pragya Jaiswal: పిల్లను పట్టించుకోవడం లేదు కానీ.. వాటిని.. ఏమైనా చూపిస్తుందా.. ?
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన భామ ప్రగ్య జైస్వాల్. మొదటి సినిమాతోనే ఈ భామ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి.. స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. కానీ, ప్రగ్యాకు మాత్రం అవకాశాలు వచ్చినా విజయాలు మాత్రం రాలేదు. -
Chiranjeevi: భోళా శంకర్ ప్లాప్.. పది కోట్లు వదిలేసుకున్న చిరంజీవి.. ?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోకాలు సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న చిరు.. పరాజయంతో పాటు ట్రోలింగ్ బారిన కూడా పడ్డాడు. అందులో ముఖ్యంగా నిర్మాత అనిల్ సుంకర, చిరు రెమ్యూనరేషన్ విషయంలో ఘాటు ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. -
NTR: మరోసారి సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్.. దానికోసమే.. ?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Samantha: చైతూను మర్చిపోలేకపోతున్న సామ్.. ఇదే సాక్ష్యం
Samantha: సమంత, నాగచైతన్య మర్చిపోలేకపోతుందా అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే ఎప్పుడు చైతన్య గురించి ఆమె బయట మాట్లాడిన ఆమె కళ్ళల్లో ఏదో ఒక తెలియని నిరాశను చూస్తూ ఉన్నారు అభిమానులు. తాజాగా నిన్న జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్ లో కూడా ఇదే విషయాన్ని గ్రహించామని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?