Roja Pantham
Author- NTV Telugu-
Khushi: ఎదకు ఒక గాయం.. బ్రేకప్ లవర్స్ లిస్ట్ లో ఇంకో సాంగ్
Khushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషీ. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. -
Anil Sunkara: చిరంజీవితో వివాదం.. అదంతా చెత్త అన్న నిర్మాత
Anil Sunkara: సినిమా రంగంలో ప్రశంసలు మాత్రం కాదు విమర్శలు కూడా ఉంటాయి. సినిమా హిట్ అయితే పొగిడిన నోరే.. ప్లాప్ అయితే తిట్టిపోస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు హీరోకు మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు సృష్టించేస్తున్నారు. హీరో వలనే నిర్మాత నష్టపోయినట్లు.. అది వారే అన్నట్లు ఫేక్ న్యూస్ ను సృష్టించి నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. -
Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ?
Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలు కానుందా.. ? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కు పెళ్లి చేయాలనీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?
Jailer: దిల యే బేచాఈన వే, రాస్తే పే నైన వే.. తాల సే తాల మిలా, హో తాల సే తాల మిలా.. ఏంటి ఈ సాంగ్ అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపిస్తుంది. జైలర్ సినిమాలో విలన్ వర్మ ప్లే లిస్ట్ అంటూ ఈ సాంగ్ కే వారు డ్యాన్స్ చేస్తారు కదా.. అదే ఈ సాంగ్. అక్షయ్ ఖన్నా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జంటగా నటించిన తాల్ సినిమాలోని సాంగ్ ఇది. -
Lokesh Kanagaraj: కొత్త కారు కొన్న ‘విక్రమ్’ డైరెక్టర్.. ధర ఎంతంటే ..?
Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఖైదీ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్ ను షేక్ చేసిన లోకేష్.. మాస్టర్ తో విజయ్ ను అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించి మెప్పించాడు. -
Josh Ravi: అవకాశాలు రాకపోతే ఆ పనైనా చేస్తాను కానీ, జబర్దస్త్ కు మాత్రం వెళ్లను
Josh Ravi: అక్కినేని నాగచైతన్య నటించిన మొదటి సినిమా జోష్ సినిమాతో కమెడియన్ రవి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్ గ్యాంగ్ లలో ఉంటూ గోడమీద కూర్చొని వచ్చేపోయేవారిపై కవితలు రాసే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత రవి కాస్తా జోష్ రవిగా మారిపోయాడు. జోష్ ఆశించిన హిట్ అందుకోలేకపోయిన .. రవికి మాత్రం అవకాశాలను బాగానే తీసుకొచ్చి పెట్టింది. -
Varun Tej: లావణ్యతో సీక్రెట్ లవ్ స్టోరీ.. ఎట్టకేలకు బయటపెట్టిన మెగా ప్రిన్స్
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుణ్ ప్రమోషన్ మొదలుపెట్టాడు. -
Tiger Nageswara Rao: 8 ఏళ్లకే రక్తం తాగిన స్టూవర్టుపురం దొంగ సర్ వాడు..
Tiger Nageswara Rao: మాస మహారాజా రవితేజ .. ఏదైనా ఒక పాత్రలో కనిపించాడు అంటే.. అందులో ఎలాంటి రిమార్క్ లు ఉండవు. రవితేజ ఎంచుకొనే కథలు కొన్ని తప్పు అయ్యి ఉండొచ్చు. కానీ, ఆయన నటనలో మాత్రం ఎలాంటి తప్పు జరగదు. పాత్ర ఏదైనా మాస్ మహారాజా దిగనంత వరకే. హిట్లు, ప్లాపులు అనేది పక్కన పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ. -
Mahesh Babu: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మృతి చెందింది. ఈ మధ్యకాలంలో కుక్కలను కూడా యజమానులు ఇంట్లో మనుషులుగా భావిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుక్కలను మరింత ప్రేమిస్తారు. -
Vivek Agnihotri: ఆ స్టార్ హీరో నా కాళ్లు పట్టుకున్నాడు.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Vivek Agnihotri: బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన వివేక్.. ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ అంటూ వస్తున్నాడు. ఇక సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో ఆయన చేసే వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమే. నిత్యం ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుతూ విమర్శలు అందుకుంటూనే ఉంటాడు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?