Roja Pantham
Author- NTV Telugu-
Vijay Devarakonda: రజినీకాంత్ తో పోల్చుకుంటున్న విజయ్.. ?
Vijay Devarakonda: ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరు ఎంతలా వినిపిస్తుందో అందరికి తెల్సిందే. మొదటి నుంచి కూడా విజయ్ తాన్ సినిమా రిలీజ్ కు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో దేన్నీ వదలకుండా ఇంటర్వ్యూలు ఇస్తాడు. ప్రెస్ మీట్స్, మ్యూజిక్ కన్సర్ట్స్, టూర్స్ అంటూ రచ్చ చేస్తాడు. -
Anushka: ఏందయ్యా ఇది.. అనుష్క ముఖాన్ని ఇలా మార్చేశారు.. ముందే చూసుకోవద్దా.. ?
Anushka: అందాల తార అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో మొదలైన స్వీటీ జర్నీ.. నిశ్శబ్దం వరకు ఏకధాటిగా కొనసాగుతూనే వచ్చింది. ఈ సినిమా తరువాత స్వీటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అందుకు కారణం.. ఆమె బరువు పెరగడం. జీరో సీజ్ సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ.. మళ్లీ నార్మల్ కాలేకపోయింది. -
Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
Manchu Manoj: మంచు వారబ్బాయి మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబంలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడకుండా ఇమేజ్ ను కాపాడుకుంటున్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ మధ్యకాలంలో మనోజ్ పేరు గట్టిగా వినిపించింది అని చెప్పొచ్చు. అందుకు కారణం మనోజ్ రెండో పెళ్లి. భూమా మౌనిక ను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. -
Prabhas: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్.. ప్రభాస్ రియాక్షన్ చూశారా .. ?
Prabhas: లేడీ సూపర్ స్టార్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 7 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. -
Gandeevadhari Arjuna: పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్
Gandeevadhari Arjuna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె .. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది -
Upasana Konidela: అపోలో కొత్త బ్రాంచ్.. ఆమెకు గిఫ్ట్ అంటున్న మెగా కోడలు
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యగా, కోడలిగా, ఇప్పుడు క్లింకాకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ ను నడిపిస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్ పర్సన్ గా తనవంతు కృషి చేస్తోంది. -
Miss Shetty Mr Polishetty Trailer: పెళ్లి వద్దు.. ప్రెగ్నెంట్ కావాలి అంటున్న అనుష్క
Miss Shetty Mister Polishetty Trailer: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Akira Nandan: బ్రేకింగ్.. ఫిల్మ్ స్కూల్ లో చేరిన పవన్ వారసుడు.. టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం
Akira Nandan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పవన్ ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. ఎందుకు.. అంటారా..? మరి పవన్ వారసుడు రాక కోసం అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. అంటే.. ఇప్పుడే సినిమా మొదలు పెట్టడం లేదు.. కానీ, నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిల్మ్ స్కూల్ లో చేరాడు. -
Keerthi Bhat: హీరోతో ‘కార్తీక దీపం’ హీరోయిన్ ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ వైరల్
Keerthi Bhat: స్టార్ మా ఛానెల్ లో మానసిచ్చి చూడు అనే సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి భట్. ఈ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సీరియల్ తరువాత పలు షోస్ లో పాల్గొనడం.. ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన విషాదం తెలుసుకొని ఫ్యాన్స్ ఆమెను మరింతదగ్గరకు తీసుకున్నారు. ఓకే కారు యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా నిలిచింది కీర్తి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
-
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!