Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం
Pawan Kalyan: ప్రపంచ దేశాల్లో ఇండియా మరో కోట రికార్డ్ ను సృష్టించింది. మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఎట్టకేలకు చంద్రునిపై చంద్రయాన్ 3 కాలు పెట్టింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. దీంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. -
Raashii Khanna: ది సోల్ ఆఫ్ సత్య.. ఎంత ముద్దుగా పాడావ్ బంగారం
Raashii Khanna: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ కృష్ణ దర్శకత్వంలో ది సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఆగస్టు 15 న ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేశం కోసం సైనికులు ఎంత కష్టపడుతున్నారో అందరికి తెలుసు.. -
Nawazuddin Siddiqui: హిజ్రాగా మారిన వెంకటేష్ విలన్..
Nawazuddin Siddiqui: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క నటుడు కూడా మూస ధోరణిలో కొనసాగాలనుకోవడం లేదు. నేను హీరోను ఇలాంటి పాత్రలే చేస్తా అంటూ మడికట్టుకొని కూర్చుకొవడం లేదు. డిఫరెంట్ .. డిఫరెంట్ పాత్రలను ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను ఇస్తున్నారు. -
SKN: మెగా ఫ్యాన్సే చిరంజీవిని తొక్కేస్తున్నారు.. SKN సంచలన వ్యాఖ్యలు
SKN: మెగా అభిమాని, నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో SKN ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే బేబీ సినిమాతో నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసుకొనే SKN ను పిలిచి తమవద్ద పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అలా అతని కెరీర్ మొదలయ్యింది. -
Siddharth Chandekar: తల్లికి రెండో పెళ్లి చేసిన హీరో సిద్దార్థ్.. ఫొటోస్ వైరల్
Siddharth Chandekar: సాధారణంగా భారతదేశంలో భర్త చనిపోయాక రెండో పెళ్లి చేసుకోవడానికి చాలామంది మహిళలు భయపడతారు. సమాజం ఏమంటుంది..? బంధువులు ఏమంటారు.. ? పిల్లలు ఏమంటారు.. ? అని భయపడుతూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకోకూడదు అని ఏ రాజ్యాంగంలో రాసి లేదు. పెళ్లి అనేది తోడు కోసం చేసుకునేది. -
Pushpa 2: జాలిరెడ్డి ఈసారి అంతకు మించి చూపిస్తాడట
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ సత్తా ఏంటో దేశం మొత్తం చూపించింది. -
Preeti Jhangiani: ‘తమ్ముడు’ సినిమా హీరోయిన్ ఏంట్రా.. ఇలా మారిపోయింది
Preeti Jhangiani: పెదవి దాటని మాటొకటి ఉంది.. తెలుసుకో సరిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగితేలిన భామ ప్రీతి జింగానియా గుర్తుందా.. ? అదేనండీ తమ్ముడు సినిమాలో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్.. ఆమె ప్రీతి జింగానియా. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రీతి.. -
Chiranjeevi: పిక్ ఆఫ్ ది డే.. తల్లిదండ్రులతో మెగా బ్రదర్స్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మరెంతోమందికి దేవుడు. ఇక చిరంజీవి అనే వృక్షం నుంచి ఎన్నో కొమ్మలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మెగా హీరో అని చెప్పుకొనే ప్రతి హీరో.. మెగాస్టార్ అనే వృక్షం నుంచి వచ్చిన కొమ్మలే. -
Samantha: ప్రమోషన్స్ కు రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని.. అక్కడ నువ్వు చేసే పని ఇదా..?
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందదే. తన ఆరోగ్యం బాగోని కారణంగా కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే దీనికన్నా ముందు సమంత నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించాడు. -
Tillu Square: ఏం .. రాధికా.. ఇంకా మా టిల్లుగాడిని వదలవా.. ?
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు కు సీక్వెల్ ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
ట్రెండింగ్
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..