Roja Pantham
Author- NTV Telugu-
Rules Ranjan: మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తే చాలదు.. స్పీడు పెంచు కిరణ్ బ్రో
Rules Ranjan: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లావనియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Vijay Antony: విజయ్ కూతురు ఆత్మహత్య.. ప్రభాస్ నిర్మాతల కీలక నిర్ణయం
Vijay Antony: చిత్ర పరిశ్రమతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విషాదంలో మునిగిపోయిన విషయం తెల్సిందే. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. 16 ఏళ్ల మీరా.. డిప్రెషన్, స్ట్రెస్ భరించలేక తన ప్రాణాలను బలవంతంగా వదిలేసింది. -
Allu Arjun: మరో అరుదైన గౌరవం అందుకోనున్న అల్లు అర్జున్..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకోనున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఒక తెలుగు హీరో జాతీయ అవార్డును అందుకున్నది లేదు. 69 ఏళ్లుగా ఏ హీరో సాధించలేని ఘనతను బన్నీ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. -
Rajinikanth: జైలర్ లాంటి హిట్ ఇస్తే.. డైరెక్టర్ ను అవమానించడం భావ్యమా తలైవా..?
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. భారీ విజయంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. సూపర్ స్టార్ సత్తాను మరోసారి చూపించింది. -
Vijay Antony: అప్పుడు కన్నతండ్రి.. ఇప్పుడు కన్న కూతురు.. విజయ్ కే ఎందుకిలా..?
Vijay Antony: సాధారణంగా ఈ లోకంలో డబ్బు ఉంటే అన్ని కాళ్ల దగ్గరకి వస్తాయి అని చెప్తూ ఉంటారు. అది నిజం కూడా .. కానీ, అన్ని సమయాల్లో.. అందరి జీవితాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అన్నది ఎన్నోసట్లు నిరూపితమైంది. డబ్బు ఉంటే.. బెడ్ ను కొనగలం నిద్రను కొనలేం. ఆహారాన్ని కొనగలం ఆకలిని కొనలేం అని ఎవరో ఒక మహాకవి చెప్పాడు. -
RC16: చరణ్ కు విలన్ గా టైగర్.. అరేయ్.. నమ్మేలా ఉండే రూమర్ చెప్పండ్రా ..?
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. -
Skanda: రిలీజ్ కు పట్టుమని పదిరోజులు కూడా లేదు.. ప్రమోషన్స్ ఎక్కడయ్యా.. రామయ్య..?
Skanda: సాధారణంగా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ పదిరోజుల్లో ఉంది అంటే ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో హంగామా.. పోస్టర్లు.. ఇంటర్వ్యూలు.. అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయి. -
Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్ ఏంట్రా.. ఈ రేంజ్ లో చూపిస్తోంది.. దేవుడా..
Payal Ghosh: ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి సినిమా గుర్తుందా.. ? అందులో తమన్నా ఫ్రెండ్ గా నటించిన నటి గుర్తుందా.. ? హా.. ఆమె పాయల్ ఘోష్. ఇక ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ.. వివాదాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. -
Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు
Maadhavi Latha: నచ్చావులే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఆ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఫేమస్ అయ్యింది. ఆ తరువాత తనను సోషల్ మీడియాలో కొంతమంది వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి హాట్ టాపిక్ గా మారింది. -
Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ ల కెమిస్ట్రీ.. హేషమ్ సంగీతం అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?