Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maadhavi Latha: నచ్చావులే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఆ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఫేమస్ అయ్యింది. ఆ తరువాత తనను సోషల్ మీడియాలో కొంతమంది వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక మూడు రోజుల క్రితం పెళ్లి గురించి ఒక నెటిజన్ ఘాటు ఆరోపణలు చేయడంతో అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఒక వీడియో షేర్ చేసింది. నా పెళ్లి గురించి మీకెందుకు.. ? పెళ్లి చేసుకోకపోతే వచ్చిన నష్టం ఏమైనా ఉందా.. ? పెళ్లి చేసుకొనివారు మనుషులు కాదా.. ? అంటూ ఏకిపారేసింది. అంతేకాకుండా బలుపు ఎక్కి.. కొవ్వెక్కి.. బయట తిరుగుతున్నట్లు చెప్పుకొస్తున్నారని ఆమె మండిపడింది. తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో తెలుసు అని, తనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ భామ బిగ్ బాస్ గురించి ఘాటు ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ 2 నుంచి ఆమెకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినా కూడా తనకు ఇంట్రెస్ట్ లేక వెళ్లలేదని చెప్పుకొచ్చింది.
Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక తాజాగా ఒక నెటిజన్ ఆమెను బిగ్ బాస్ చూస్తున్నారా.. ? అన్న ప్రశ్నకు ఆమె ఓ రేంజ్ లో సమాధానం ఇచ్చింది.”బిగ్ బాస్ షో 100 శాతం కమర్షియల్. అందులో సామాన్యులను తీసుకోవాలనేది ఓ సోది టాపిక్. వారిని పెడితే ఎవరూ చూడరు. టీఆర్పీ అస్సలు రాదు. అందుకే పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి. ఎవరినీ హౌస్‌లో పెడితే చూస్తారో వాళ్లనే తీసుకుంటారు. ఈ సీజన్‌లో చాలామందిని ట్రై చేశారు. మీ పైసలు, పబ్లిసిటీ మాకొద్దు. మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ చాలామంది బిగ్‌బాస్‌కు బైబై అన్నారు. అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు. థ్యాంక్ యూ..” అంటూ పోస్ట్ చేసింది. సామాన్యులు అంటే.. ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ వచ్చాడు. దీంతో అతడి గురించే అమ్మడు మాట్లాడింది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!