Roja Pantham
Author- NTV Telugu-
Brahmanandam: ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బ్రహ్మీ.. ఎంత అద్భుతంగా చేశాడో..
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు తిరుగులేరు.. అలాగే పెయింటింగ్ లో కూడా.. ఆయనకు సాటి లేరు. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి.. బ్రహ్మీ కేవలం నవ్వించడమే కాదు.. కొన్నిసార్లు ఏడిపిస్తారు కూడా.. -
Ram Charan: ఈ కాంబో లో ఒక సినిమా పడితే ఉంటది మహేషా … రికార్డులు గల్లంతే
Ram Charan: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త రంగులు పులుముకుంటుంది. ఒక హీరో ఒకలాంటి పాత్రలే చేయాలనీ కానీ, మరో హీరోతో కలిసి చేయకూడదు లాంటి నియమాలను తుడిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అంటే మల్టీస్టారర్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో కుర్ర హీరోలు మల్టీస్టారర్స్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు. -
Venu Thottempudi: మహేష్ , అల్లు అర్జున్ సినిమాలు వదులుకున్నందుకు నాకేం బాధగా లేదు..
Venu Tottempudi: వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ “అతిథి”. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. -
Manchu Lakshmi: బ్రేకింగ్.. బీజేపీ కండువా కప్పుకోనున్న మంచు లక్ష్మీ..?
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా.. ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. -
Mega 157: మొన్న అనుష్క.. ఇప్పుడు ఐశ్వర్య.. చిరుకు సెట్ అయ్యేనా.. ?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కళ్యాణ్ కృష్ణతో మెగా 156 ఇంకా మొదలుకాలేదు .. కానీ, వశిష్ఠతో మెగా 157 మాత్రం పరుగులు పెడుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమయ్యింది. -
RIPMeera: మీరా మేధావి కాదు.. దాంతో బాధపడేది.. సంచలన నిజాలు చెప్పిన టీచర్లు
RIPMeera:కోలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. విజయ్ పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. -
Virushka: పండగ పూట కూడా వామికను చూపించరా.. అన్యాయం ఇది..?
Virushka: ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం మీద సెలబ్రిటీలతో పాటు అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ విరాట్ అనే చెప్పాలి. ఇక విరాట్.. ఒకపక్క మ్యాచ్ లు .. ఇంకోపక్క యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. -
Samantha: నా జీవితం అయిపోయింది.. ఇదే వరస్ట్ గా ఉంది
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చి.. ప్రపంచాన్ని చుట్టేస్తూ కాలం ఇచ్చే మందును తీసుకుంటుంది. ప్రకృతిలో మమేకం అవుతూ సరికొత్త లోకాన్నీ సృష్టించుకొంటుంది. -
NTR: బాలకృష్ణతో ఎన్టీఆర్.. అది జరగదమ్మా.. ?
NTR: నందమూరి బాలకృష్ణ.. ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో మొదలుపెట్టాడో అప్పటినుంచి ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. బాలయ్య.. హోస్ట్ గా చేస్తున్నాడా.. ? అది వర్క్ అవుట్ అవ్వదు అన్న వారే.. షో చేస్తే ఆయనే చేయాలి అని అంటున్నారు అంటే .. బాలయ్య ఏ రేంజ్ లో షోను సక్సెస్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Tapsee Pannu: లగ్జరీ కారు కొన్న సొట్టబుగ్గల సుందరి.. రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Tapsee Pannu: ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ. తన సొట్ట బుగ్గలతో మొదటి సినిమాతోనే కుర్రకారును తన వలలో వేసుకుని అభిమానులుగా మార్చేసుకుంది. ఇక తెలుగులో కొన్ని సినిమాలు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ ఇక్కడ అనుకున్న విజయం దక్కక బాలీవుడ్ లో పాగా వేసింది.
తాజావార్తలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!