Roja Pantham
Author- NTV Telugu-
Bigg Boss Telugu 7: పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను వదులుకున్న అమర్..?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. హౌస్ ను రణరంగంగా మారుస్తున్నారు. ముఖ్యంగా శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. -
Meera Antony: నా మరణం మిమ్మల్ని బాధపెడుతోంది అని తెలుసు.. మీరా ఆంటోనీ సూసైడ్ లెటర్ స్వాధీనం..?
Meera Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట రెండు రోజుల క్రితం తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. 16 ఏళ్ళ వయస్సులో డిప్రెషన్, స్ట్రెస్ తో బాధపడుతూ ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. -
Allu Arjun: జైలర్ డైరెక్టర్ కు హ్యాండ్ ఇచ్చిన బన్నీ.. అతని కోసమే..?
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మధ్యనే బన్నీ.. నేషనల్ అవార్డు అందుకోవడంతో అందరి చూపు బన్నీపైనే ఉన్నాయి. -
Rahul Sipliganj: ఛీ.. రతిక నిజ స్వరూపం ఇదా.. బండారం మొత్తం బయటపెట్టిన రాహుల్..?
Rahul Sipliganj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై రెండు వారాలు దాటిపోయింది.. ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు ఆసక్తిని కనపరుస్తూనే వచ్చారు. ఇక అభిమానుల అంచనాలకు అందకుండా ఈసారి ఉల్టా.. పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. -
Akkineni Nagarjuna: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన నాగ్.. ఆయనే మా ప్రాణం
Akkineni Nagarjuna: అక్కినేని.. ఒక బ్రాండ్. ప్రస్తుతం అక్కినేని కుటుంబం మొత్తాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే దానికి కారణం.. ఒక మహావృక్షమైన అక్కినేని నాగేశ్వరరావు వలనే. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. ఇప్పుడు నాగ్ వారసులుగా అడుగుపెట్టిన చైతన్య, అఖిల్.. ఇలా ఈ వంశ వృక్షం కొనసాగుతూనే ఉంటుంది. -
Rashmika Mandanna: రష్మికను చూసి ముఖం తిప్పుకున్న ప్రభాస్ హీరోయిన్..
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తా చాటుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా వెలుగొందుతుంది. -
Tiger Nageswara Rao: అవసరం అనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన సంఘటనలు.. కొన్ని రూమర్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. -
Manchu Vishnu: కన్నప్ప నుంచి ఆమె అవుట్.. బాధగా ఉందన్న మంచు విష్ణు
Manchu Vishnu: మంచు మోహన్ బాబు కుమారుడిగా మంచు విష్ణు తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఢీ, దేనికైనా రెడీ.. లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాల పరంగా కాకుండా ట్రోల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. -
Harish Shankar: పవన్ డైరెక్టర్ కు సెటైర్ వేస్తే.. రిటైర్ అవ్వడమే.. ఇచ్చి పడేస్తాడు
Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను అందించి.. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకడిగా చేరిపోయాడు. గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. -
Manchu Mohan Babu: అంత కోపం ఎందుకు మాస్టారూ.. పాపం జయసుధ..
Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూటే సపరేటు. అంతకుముందు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ లా ఉండే మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు తగ్గించడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం లేదు.
తాజావార్తలు
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!