Roja Pantham
Author- NTV Telugu-
Deepika Padukone: ఫ్రెండ్ షిప్ అంటే దీపికాదే.. షారుఖ్ కోసం ఆ పని చేసి..?
Deepika Padukone: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
Vijay Antony: ఏఆర్ రెహమాన్ వివాదం.. యూట్యూబ్ ఛానెల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బిచ్చగాడు
Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ సినిమా తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక విజయ్ ఆంటోని.. కేవలం హీరో మాత్రమే కాకుండా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా అందరికీ తెల్సిందే. -
Detective Teekshana Trailer: ఉపేంద్ర భార్య నటవిశ్వరూపం.. డిటెక్టివ్ గా అదరగొట్టింది
Detective Teekshana Trailer: కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగువారికి కూడా సుపరిచితమే. కానీ, ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర గురించి మాత్రం తెలుగువారికి తెలియదు. కానీ, ఆమె కూడా కన్నడలో స్టార్ హీరోయిన్. పెళ్లి తరువాత కూడా ప్రియాంక సినిమాలు కొనసాగిస్తుంది. -
Anand deavrakonda: అర్జున్ రెడ్డి తమ్ముడివి అయ్యి ఉండి .. లిప్ లాక్ కు అన్ని టేకులు తీసుకుంటే ఎలా బ్రో..?
Anand deavrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి ఈ మధ్య వచ్చిన ఖుషీ సినిమా వరకు విజయ్ చేసే సినిమాలు.. అందులో లిప్ లాక్స్ కామన్ గా ఉంటున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ రొమాన్స్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే. -
Jayalalitha: వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే ఆమెకు.. మహేష్ సినిమాలో అలాంటి పాత్రా అన్నారు
Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది. -
Gam Gam Ganesha Teaser: బేబీ హీరో.. ఈసారి కామెడీ చేసి నవ్విస్తాడంట..?
Gam Gam Ganesha Teaser: దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద్ దేవరకొండ.ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. ఆనంద్ కు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ఇక మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఆనంద్ కు భారీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. -
Bigg Boss Telugu 7: రైతు బిడ్డను వాడుకున్నావ్.. వదిలేశావ్ .. ఇప్పుడు అతడిపై పడిందా రతికా.. నీ కన్ను..?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఎప్పుడు.. ఏ సీజన్ లో లేని మజా ఈ సీజన్ లో ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల మధ్య రోజురోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నిన్న టాస్క్ లో రతిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. -
Devil Controversy: వినాశకాలే విపరీత బుద్ధి.. డైరెక్టర్ పోస్ట్ వైరల్
Devil Controversy: ప్రతి ఒక్క డైరెక్టర్.. తమ సినిమా గురించి చెప్పాలంటే.. అది తన బిడ్డతో సమానం అని.. ఎన్నో ఏళ్ళు ఆ సినిమాను కష్టపడి, ఇష్టపడి చేసినట్లు చెప్పుకొస్తాడు. అయితే తన బిడ్డలాంటి సినిమా నుంచి తనను తీసేస్తే.. ఆ డైరెక్టర్ పడే బాధ అంతా ఇంతాకాదు. -
Krithi Shetty: మెగా ఇంటికి కోడలు కాబోతున్న బేబమ్మ.. ఏం మాట్లాడుతున్నార్రా..?
Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృతి.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. అయితే అవకాశాలను అయితే అందుకుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. -
Nandamuri Kalyan Ram: డెవిల్ వివాదం.. హీరో గారు ఏం చేయలేరా.. ?
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నవీన్ యేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.బ్రిటిష్ గూఢచారిగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!