Special Story on Electric Vehicles: ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో ఈ విద్యుత్ వాహనాల వినియోగం మన దేశంలో ఎలా ఉంటుంది?. ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యం బారినపడిన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. వాహనాల ద్వారా వెలువడిన కాలుష్యం. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలి. ఎలక్ట్రిక్ వాహనాల్లో రెండు రకాలు ఉన్నాయి.
Retirement Age Hike: రిటైర్మెంట్ వయసు పెంచాలనే ప్రతిపాదనకు ఈపీఎఫ్ఓ కూడా అనుకూలంగా ఓటేస్తోంది. తద్వారా పెన్షన్ ఫండ్లపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. విజన్-2047 డాక్యుమెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మరో పాతికేళ్లలో మన దేశంలో 60 ఏళ్ల వయసు పైబడేవారి సంఖ్య దాదాపు 140 మిలియన్ల మందికి చేరుతుందని పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపు అనేది ఇతర దేశాల్లో అమలవుతున్నట్లు తెలిపింది.
Special Story on Teacher's Day: ఈ రోజు సెప్టెంబర్ 5. టీచర్స్ డే. టీచ్ అంటే బోధించటం (లేదా) నేర్పటం. మనకు తెలియని విషయాలను తెలియజేసే ప్రతిఒక్కరూ టీచర్లే. పుట్టిన దగ్గరి నుంచి గిట్టే వరకు మనం ఎన్నో అంశాలను నేర్చుకుంటాం. ఆ క్రమంలో మనకు ఎందరో టీచర్లు. ప్రతి వ్యక్తి జీవితమూ పలువురితో ముడిపడి ఉంటుంది. అందుకే ఏడాదిలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్న మంచి సంస్కృతి మన సమాజంలో కొనసాగుతోంది.
Stock Market Highlights: ఈ వారంలో ఒక రోజు వినాయకచవితి పండుగ రావటం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేశాయి. ఎక్కువ శాతం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం కావటం, దానికి భిన్నంగా స్వల్ప లాభాలతో ప్రారంభమైనా కొద్దిసేపట్లోనే మళ్లీ నష్టాల్లోకి జారుకోవటం వంటివి చోటుచేసుకున్నాయి. దీనికితోడు తొలి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి.
Golbal Summit at Hyderabad: హైదరాబాద్ మహానగరం మరో ప్రపంచ సదస్సుకు వేదిక కాబోతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన 'ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (TIE) అనే సంస్థ ఈ ఏడాది గ్లోబల్ సమ్మిట్‌ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. డిసెంబర్ 12-14 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సు విశేషాలను "టై హైదరాబాద్ చార్టర్" మెంబర్లు ఎన్-బిజినెస్ టెక్ టాక్ టీమ్‌కి వివరించారు.
How To Build Portfolio: సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపీ-సిప్) అంటే ఏంటి? ఇది ఎందుకు చేసుకోవాలి?. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతోపాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందటానికి సిప్ అనేది ఎలా బెస్ట్ ఆప్షన్ అవుతుందో ప్రసాద్ దాసరి గతవారం 'ఎన్-బిజినెస్ ఫిన్ టాక్'లో వివరించారు. దానికి కొనసాగింపుగా ఈ వారం.. స్టాక్స్‌లో
Why You Need Advisors: ఏదైనా ఒక కంపెనీ షేర్లను కొని లాంగ్ టర్మ్ లాకర్లో పెట్టుకోవటం కరెక్టేనా అంటే 'కాదు' అని కొందరు స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకు చేయకూడదో వివరించేందుకు వాళ్లు కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. బిజినెస్‌లను మార్చుకోకపోవటం వల్ల గతంలో కొన్ని వందల కంపెనీలు వ్యాపార రంగం నుంచి ఫేడ్ ఔట్ కావాల్సి వచ్చిందని సూచించారు. ఈ నేపథ్యంలో తగబడుతున్న ఇంట్లో కళ్లు మూసుకొని కూర్చుంటే లాభంలేదని, కేర్‌ఫుల్‌గా ఉండాలని హెచ్చరించారు.
Learn to Earn: లెర్న్ టు ఎర్న్ అనేది హైదరాబాద్‌లోని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్వాళ్లు ఇస్తున్న సందేశం. ఆ కంపెనీ నినాదం. మన దగ్గర డబ్బులు ఉంటే వాటితో ఇల్లు కొనాలా లేక వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా అనే డౌట్ వస్తుంది. ఇలాంటి సందేహాలను ఎన్నింటినో ఈ సంస్థ తీరుస్తుంది. ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇస్తుంది. అది కూడా పైసా ఖర్చు లేకుండా.
Telangana Assembly: తెలంగాణ శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలనేది ఆ రోజు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌లో నిర్ణయిస్తారని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తెలిపారు. అజెండాను కూడా ఆ రోజే చర్చించి ఖరారు చేస్తారని చెప్పారు. మునుగోడు శాసన సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి
Mobikwik: మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ మొత్తం ఆదాయం 80 శాతం పెరిగి 540 కోట్లకు చేరినట్లు ఫిన్‌టెక్ కంపెనీ మొబీక్విక్ వెల్లడించింది. ఇందులో 300 కోట్లకు పైగా ఆదాయం 2020-21లోనే సమకూరినట్లు స్పష్టం చేసింది. ఆ సంవత్సరం 30 కోట్లు మాత్రమే కంట్రిబ్యూషన్ మార్జిన్ రాగా అది ఇప్పుడు రూ.145 కోట్లకు పెరిగిందని పేర్కొంది.