Golbal Summit at Hyderabad: హైదరాబాద్ మహానగరం మరో ప్రపంచ సదస్సుకు వేదిక కాబోతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ‘ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (TIE) అనే సంస్థ ఈ ఏడాది గ్లోబల్ సమ్మిట్‌ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. డిసెంబర్ 12-14 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సు విశేషాలను “టై హైదరాబాద్ చార్టర్” మెంబర్లు ఎన్-బిజినెస్ టెక్ టాక్ టీమ్‌కి వివరించారు. టై గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్‌లో జరగటం గొప్ప విషయమని చెప్పారు. మరిన్ని విషయాలు వాళ్ల మాటల్లోనే..