Learn to Earn: ఇల్లు కొనాలా? ఇన్వెస్ట్ చేయాలా?. ఈ వీడియో చూసి.. నేర్చుకోండి.. సంపాదించుకోండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Learn to Earn: లెర్న్ టు ఎర్న్ అనేది హైదరాబాద్‌లోని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్వాళ్లు ఇస్తున్న సందేశం. ఆ కంపెనీ నినాదం. మన దగ్గర డబ్బులు ఉంటే వాటితో ఇల్లు కొనాలా లేక వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా అనే డౌట్ వస్తుంది. ఇలాంటి సందేహాలను ఎన్నింటినో ఈ సంస్థ తీరుస్తుంది. ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇస్తుంది. అది కూడా పైసా ఖర్చు లేకుండా. ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించటం కోసం ఇటీవల హైదరాబాద్‌లో ఒక సెషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు పెట్టుబడిదారులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ‘వివేకం’ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీవీకే ప్రసాద్ స్వయంగా ఇచ్చిన ప్రజెంటేషన్‌ని శ్రద్ధగా ఆలకించారు. అది ఎంతో ఆసక్తికరంగా ఉండటం కూడా చెప్పుకోదగ్గ విషయం. సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ.. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో, ఫిక్స్డ్ ఇన్‌కం వంటి ప్రొడక్టులను అందిస్తోంది.
Also Read
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!