How To Build Portfolio: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ-సిప్) అంటే ఏంటి? ఇది ఎందుకు చేసుకోవాలి?. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతోపాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందటానికి సిప్ అనేది ఎలా బెస్ట్ ఆప్షన్ అవుతుందో ప్రసాద్ దాసరి గతవారం ‘ఎన్-బిజినెస్ ఫిన్ టాక్’లో వివరించారు. దానికి కొనసాగింపుగా ఈ వారం.. స్టాక్స్‌లో గానీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ పోర్ట్‌ఫోలియాను ఎలా బిల్డ్ చేసుకోవాలి?, ఈ మేరకు ఎలాంటి అప్రోచ్ ఉండాలి?, ఏయే ఫండ్స్‌ని, స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? అనే అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. వెల్త్ ట్రీ గ్రూప్ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన ఆయన ఇస్తున్న టిప్సే ఈ స్పెషల్ వీడియో.