Stock Market Highlights: By Prasad Dasari, Founder and CEO, Wealth Tree Group
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Highlights: ఈ వారంలో ఒక రోజు వినాయకచవితి పండుగ రావటం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేశాయి. ఎక్కువ శాతం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం కావటం, దానికి భిన్నంగా స్వల్ప లాభాలతో ప్రారంభమైనా కొద్దిసేపట్లోనే మళ్లీ నష్టాల్లోకి జారుకోవటం వంటివి చోటుచేసుకున్నాయి. దీనికితోడు తొలి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, విలువైన అంశాలను వెల్త్ ట్రీ గ్రూప్ ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ఆ విశేషాల సమాహారమే ఈ ఎన్-బిజినెస్ మార్కెట్ హైలైట్స్ వీడియో..
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!