-
Ajay Maken: కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 382 కోట్ల కుంభకోణానికి పాల్పడింది..
ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య కుంభకోణం జరిగినట్లు ఈ కాగ్ నివేదిక… -
Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Maruti Suzuki: ఈ కారు ధర రూ. 4.26 లక్షలు.. 32 మైలేజీ.. కానీ..
మారుతి సుజుకీ కార్లు భారతీయ కస్టమర్లలో చాలా ప్రజాదరణ పొందాయి. మారుతి సుజుకీ వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో వంటి మోడళ్లను కూడా విపరీతంగా విక్రయిస్తోంది. ఒకవైపు, గత నెలలో అంటే డిసెంబర్ 2024లో మారుతి వ్యాగన్ఆర్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు 17,000 కంటే ఎక్కువ కస్టమర్లను పొందాయి. అదే సమయంలో కంపెనీ యొక్క చౌక హ్యాచ్‌బ్యాక్ S-Pressoను మాత్రం నెలలో కేవలం 8 మంది కస్టమర్లను మాత్రమే కొన్నారు. ఈ కాలంలో మారుతి ఎస్-ప్రెస్సో అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 86.67 శాతం క్షీణించాయి. మారుతి సుజుకి… -
Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని పరిణామాలు షాకింగ్‌గా ఉంటాయి. ఫిలిప్పీన్స్‌లోని ఓ యువకుడు చేసిన పనికి అందరూ తిట్టి పోస్తున్నారు. సూపర్ గ్లూ ( ఫెవిక్విక్ లాంటి పదార్థం)ను పెదాలపై వేసుకున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ చర్యతో ఆ యువకుడిని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వస్తున్నాయి. -
Made In India Car: ఈ మేడ్-ఇన్-ఇండియా కారు.. 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి..
మారుతీ సుజుకి ఇండియాకు చెందిన ఇ-విటారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV). ఈ గ్లోబల్ మోడల్ కారు.. ఇ-విటారా మొత్తం మారుతీ సమూహానికి చాలా ముఖ్యమైనది.ఈ కారును మారుతీ కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తుంది. దీన్ని జపాన్‌తో సహా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతోంది. ఫోర్డ్ ఫిగో తర్వాత […] -
Maruti Suzuki: 12లక్షల మంది సొంతం చేసుకున్న నంబర్-1 ఎస్యూవీ.. బ్రాండ్ అంబాసిడర్ ప్రకటన
మారుతి సుజుకి ఇండియా తన ఎస్యూవీ బ్రెజ్జా బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు కార్తీక్ ఆర్యన్‌ని ప్రకటించింది . 2016లో ప్రారంభించినప్పటి నుంచి మారుతి 12,00,000 యూనిట్లకు పైగా బ్రెజ్జాను విక్రయించింది. 2024 సంవత్సరంలో 1,88,160 యూనిట్ల విక్రయాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా పేరుగాంచింది. దీంతో బ్రెజ్జా యొక్క ప్రజాదరణను అంచనా వేయవచ్చు. మారుతి సుజుకి బ్రెజా టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలక్ వంటి ఎస్‌యూవీలతో పోటీపడుతోంది. -
Auto Expo 2025: యాక్టివాకు పోటీగా హీరో కొత్త స్కూటర్!.. వారికి బెటర్ ఆప్షన్..
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో Xoom 125 స్కూటర్ని విడుదల చేసింది. కంపెనీ మొత్తం రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇందులో VX, ZX ఉన్నాయి. రోజువారీ ప్రయాణీకులకు ఈ స్కూటర్ అత్యుత్తమ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. కొత్త Hero Xoom 125 ప్రారంభ ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉందో చూద్దాం.. -
Auto Expo 2025: మారుతి డిజైర్ ప్రత్యేక ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఆటో ఎక్స్పో 2025లో తన 7 కార్ల ప్రత్యేక ఎడిషన్లను ప్రదర్శించింది. ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఈ కార్లలో కొన్ని మార్పులు చేసింది. వీటిలో మారుతి సుజుకి డిజైర్ యొక్క అర్బన్ లక్స్ ఎడిషన్ కూడా ఉంది. డిజైర్ యొక్క కొత్త వేరియంట్లో ఫ్రంట్ గ్రిల్, డోర్ ప్యానెల్, వెనుక బంపర్ చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్ అమర్చారు. ప్రస్తుత డిజైర్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరను ఒకసారి చూద్దాం. -
Hair care: ఈ మూడు రకాల నూనెలు జుట్టుకు పట్టిస్తే.. దృఢంగా మారడం ఖాయం?
చలికాలంలో జట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో వీచే చలి, గాలుల కారణంగా తల చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు. చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి. ఈ మూడు రకాల నూనెలు జుట్టు, స్కాల్ప్ రెండింటికి పోషణను అందిస్తాయి. చుండ్రు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. -
Health Tips: మీ స్మార్ట్ఫోనే మీ ఫిట్నెస్ కోచ్.. ఆశ్చర్యంగా ఉందా? ఇది చదవండి..
స్మార్ట్ఫోన్లపై ఆధారపడటం రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం.. 2040 నాటికి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 1.55 బిలియన్లకు చేరుకుంటుంది. సాధారణ సంభాషణ నుంచి మెసేజింగ్ తో పాటు సంగీతం నుంచి పుస్తకాల వరకు, సినిమాల నుంచి గేమింగ్ వరకు.. పిల్లల నుంచి పెద్దల వరకు అన్నింటికీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అవసరం. కానీ.. ఇదే ఫోన్‌ను ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఎందుకు ఉపయోగించకూడదు!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..