మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో SUVలకు అత్యధిక డిమాండ్ ఉంది. అద్భుతమైన ఆకృతి, ఇంటీరియర్, ఫీచర్లు మరియు పనితీరు కారణంగా కస్టమర్ల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ముంబైకి చెందిన బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ వ్యవస్థాపకుడు శల్ షా ఇటీవల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఉత్పాదకతను పెంపొందించేందుకు కఠినమైన నియమాన్ని ప్రవేశపెట్టారు.
హర్యానాలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్ బండారుదుత్త త్రేయకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం మెమోరాండం సమర్పించింది.
యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొంటారు. యోగా చేయడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
ఆఫిస్ లో ఉన్నప్పుడు, ముఖ్యమైన పని ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా.. ఆపుకొంటుంటాం. కానీ అలా చేస్తే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.