బ్రతుకుదెరుకు, వృత్తిరీత్యా, పలు కారణాలతో చాలా మంది జనాభా పల్లెలను వదిలి పట్టణాలకు, నగరాలకు పయణమవుతున్నారు. పల్లెల మాదిరిగా స్వచ్ఛమైన వాతావరణం నగరాల్లో ఉండదు.
పార్లమెంట్ తొలి శీతాకాల సమావేశాలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ఈ సమావేశాలు రాజకీయ వేడెక్కే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నిప్పుపుట్టించనున్నాయి. నెక్స్ట్ అంతకు మించిన కొత్త బిల్లులు ప్రభుత్వ అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. READ MORE: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం.. మోడీ […]
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆరోపణలపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు పంపింది. సివిల్ కేసులో హత్యకు కుట్ర పన్నారని పన్నూ ఆరోపిస్తూ.. పన్ను దావా వేశాడు. ఈ సమన్లు పూర్తిగా సరికాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈ సమన్లు జారీ చేసింది. ఇందులో భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ […]
బీహార్‌కు చెందిన సూపర్ పోలీసులు ఇప్పుడు తమ ‘ఫ్యూచర్ ప్లాన్’పై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ కామ్య మిశ్రా తర్వాత ఐపీఎస్ శివదీప్ వామన్రావ్ లాండే తన పదవికి రాజీనామా చేశారు. శివదీప్ లాండే ఇటీవలే పూర్నియా రేంజ్ ఐజీగా నియమితులయ్యారు. తన రాజీనామా విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐపీఎస్ లాండే తన 18 ఏళ్ల పదవీ కాలంలో బీహార్‌కు సేవలందించారు. ఐపీఎస్ కామ్య మిశ్రా తర్వాత ఐపీఎస్ శివదీప్ లాండే […]