Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Ind vs Pak: వామ్మో.. ఒక్క టికెట్ ధర 17 లక్షలు.. ఇండో – పాక్ మ్యాచ్ ..
భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగనున్న క్రికెట్ మ్యాచ్ రాబోయే ప్రపంచ కప్ లో హెలైట్ గా నిలచబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక క్రికెట్ అభిమానులు ఈ ఆటను ప్రత్యక్షంగా చూడటానికి బారులు తీరుతున్నారు. నిజానికి ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగట్లేదు. Liquor Truck Overturns: మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు.. కాకపోతే అప్పుడప్పుడు ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో తలపడుతున్నాయి. […] -
Liquor Truck Overturns: మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు..
సికింద్రాబాద్-బోయినపల్లి పరిధిలో ఓ మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడడంతో రోడ్డుపై పడ్డ సీసాలను ఎత్తుకెళ్లారు స్థానికులు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ – బోయినపల్లి పరిధిలోని ఓ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో వెళ్తున్న లారీని కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప నడుపుతున్నాడు. Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన.. లారీ బోల్తా పడిన సమయంలో దేవరాయాంజల్లోని […] -
Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన..
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. హైదరాబాద్‌లో రోడ్లన్నీ గుంతలుగా మారాయని, వరద నీరు మిగిలిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెరైటీగా నిరసన తెలిపింది. రోడ్డు పక్కనే ఉన్న వరద నీటి గుంతలో కూర్చొని వినూత్న రీతిలో ఆమె నిరసన తెలిపారు. Actress Murdered: నటిని సుత్తితో కొట్టి చంపేశాడు.. మరీ ఇంత దారుణంగానా? నాగోలు – బండ్లగూడ రహదారిలోని ఆనంద్ నగర్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని […] -
No Vacancy: దేవుడా.. ఐఐటీ స్టుడెంట్స్ కు కూడా ప్లేస్ మెంట్స్ కరువాయే.. వేలాది స్టూడెంట్స్ ఎదురుచూపులు..
ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక మాంద్యం దృష్ట్యా పెద్ద టెక్ కంపెనీలు, అలాగే అనేక బహుళజాతి కంపెనీలు వారి ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తున్నాము. ఇకపోతే ప్రపంచ ఖ్యాతి పొందిన ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు కూడా ప్లేస్ మెంట్స్ దొరకని పరిస్థితి. కొన్ని రోజుల్లో 2024 బ్యాచ్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తికానుంది. ఈ సమయంలో నిజానికి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో అనేక కంపెనీల ప్లేస్‌మెంట్స్ […] -
Police Jeep: హాస్పిటల్ నాలుగో అంతస్తు లోకి పోలీస్ వెహికల్.. వీడియో వైరల్..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రిషికేశ్ అత్యవసర వార్డులోకి ఉత్తరాఖండ్ పోలీసు వాహనం ప్రవేశిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రిలోని మహిళా వైద్యురాలిని వేధించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నర్సింగ్ అధికారిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. 26 సెకన్ల ఈ వీడియోలో, ఆసుపత్రి భద్రతా సిబ్బంది పోలీసు ఎస్‌యూవీకి మార్గం సుగమం చేస్తూ.. రోగులతో ఉన్నస్ట్రెచర్లను పక్కకు జరపడం చూడొచ్చు. Wedding: పెళ్లికూతురికి ముద్దుపెట్టిన […] -
Viral Video: పార్శిల్ డెలివరీ చేస్తున్న రోబోట్.. ఇన్ఫ్లుయెన్సర్ వైరల్ రియాక్షన్..
ఒక రోబోట్ తన గదికి పార్శిల్ ను డెలివరీ చేయడాన్ని చూసి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ శ్రీధర్ మిశ్రా చాలా ఉత్సాహంగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి చైనాలో పర్యటించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చైనాలో జరిగిన ఎస్డిఎల్జి ఈవెంట్లో రోబోట్ ద్వారా హోమ్ డెలివరీ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ ఆయన రాశారు. వీడియోలో, తన పార్శిల్ ను డెలివరీ చేయడానికి ఒక […] -
RR vs RCB: తడబడి తేరుకున్న ఆర్సీబీ.. ఆర్ఆర్ టార్గెట్ 173..
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్ ఆమదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మొదటగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఆర్సీబీ బాటింగ్ దిగగా మొదట్లో బాగానే ఆడిన మందలో కాస్త వరుస వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ చివరకు నిర్ణిత […] -
OPPO Reno 12: మార్కెట్ లోకి వచ్చేస్తున్న Reno 12 సిరీస్.. వివరాలు ఇలా..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి ‘Reno 12 సిరీస్’ లాంచ్ అవుతుంది. ఈ లైనప్ లో ఒప్పో Reno 12, ఒప్పో Reno 12 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. మే 23న ఈ సిరీస్ ను చైనాలో లాంచ్ చేయననున్నారు కంపెనీ సభ్యులు. ఇందుకు సంబంధించి తాజాగా ఒప్పో కంపెనీ ఓ కొత్త టీజర్‌ని విడుదల చేసింది. దీని వల్ల రెనో 12 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఇక ఈ […] -
Shah Rukh Khan: డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలైన బాలీవుడ్ బాద్ షా..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. నటుడు షారుఖ్ ఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా కెడి ఆసుపత్రిలో చేరారని అహ్మదాబాద్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ జాట్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య గౌరీ ఖాన్ ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని కింగ్ ఖాన్ […] -
Viral Video: రష్యన్ టూరిస్టుతో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన భారతీయ కాబ్లర్..
చాలా మంది విదేశీ వీడియో బ్లాగర్లు భారతదేశాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో సంభాషిస్తారు. అలా వచ్చిన వారు ఇతరులకు సహాయం చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, వారి సందర్శనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక తాజాగా ఓ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ మరియా చుగురొవా భారతదేశంలో ఒక స్థానిక కాబ్లర్ ( చెప్పులు కుట్టే వ్యక్తి) తో జరిపిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Kalki 2898 […]
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!