Time Magazine: టైమ్ మేగజీన్ 2024 లో ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా వార్తాపత్రిక టైం మేగజీన్ 2024 కి సంబంధించి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఈ మేగజీన్ ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవితాలతో ఎవరైతే కీలకంగా ముడిపడి ఉంటారో.. అందులో ముఖ్యంగా మనుషులను ప్రభావితం చేసే వ్యక్తులను ఈ సంస్థ తన లిస్టులో చేరుస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టైమ్స్ మేగజీన్ తన వివరాలను వెల్లడించింది. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అన్న విషయానికి వస్తే..
Also read: Rishabh Pant: ఐపీఎల్‌లో రిషబ్ పంత్ అరుదైన ఘనత!
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ ఇలా కొందరు భారతీయులు టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో స్థాన్నాన్ని సంపాదించారు. ఇక వీరితో పాటు అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్ జిగర్ షా, యేల్ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతికశాస్త్రాల ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా ఈ జాబితాలో స్థానాన్ని సంపాదించారు.
Also read: Off The Record: ఆ సీనియర్ ఐఏఎస్‌కు మళ్లీ షాక్ తగలబోతుందా..?
ఇక ఈ లిస్ట్ లోని పేర్లను ఉద్దేశించి టైమ్ మేగజీన్ సత్య నాదెళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన ప్రపంచంలోని చాలామంది భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తీవ్ర ప్రభావం చూపుతున్నారని.. ఈ విషయం మానవాళికి మంచిదన్న విషయం కూడా’’ తెలుపుతూ.. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌బంగా గురించి మాట్లాడుతూ.. ఓ కీలక సంస్థను పరివర్తనం చెందించే అత్యంత ముఖ్యమైన పనిని చేపట్టేందుకు నైపుణ్యం, ఉత్సుకత ఉన్న నాయకుడిని గుర్తించడం సులభమేమీ కాదు అంటూ పేర్కొంది.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!