PBKS vs MI: ఈసారి విజయం బాట పట్టేదెవరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 18న మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) జట్లు తలపడనున్నాయి. ఇక పాయింట్స్ పట్టికలో పంజాబ్ కింగ్స్, ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది.
Also Read: Shubman Gill: అద్భుతం జరిగితే తప్ప.. 89 రన్స్ కాపాడుకోలేం: శుభ్‌మన్ గిల్
Also Read
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
పంజాబ్, ముంబై జట్లు ఇప్పటి వరకు 31 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్ లు గెలుపొందగా,ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ లలో గెలిచింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ పై పంజాబ్ అత్యధిక స్కోర్ 230 సాధించగా., పంజాబ్ పై ముంబై అత్యధిక స్కోరు 223 గా ఉంది. మొహాలిలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన పిచ్ లలో ఒకటి. ఇది పేసర్లుకు స్వర్గధామం లాంటి పిచ్.
Also Read: Rishabh Pant: ఐపీఎల్‌లో రిషబ్ పంత్ అరుదైన ఘనత!
ఇక నేడు ఆడే పంజాబ్ కింగ్స్ టీంలో అథర్వ తైడే, జానీ బెయిర్‌స్టో/రిలీ రోసౌ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, హర్షల్ పటేల్ రబడ, అర్ష్‌దీప్ సింగ్ , అశుతోష్ శర్మ లు ఉండవచ్చు. ఇక మరోవైపు
ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (Wk), సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ/నువాన్ తుషార, శ్రేయాస్ గోపాల్, జస్ప్రిత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్ ఆటగాళ్లు ఆడవచ్చు.
తాజావార్తలు
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!