Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Directors Day: ఆరోజే డైరెక్టర్స్ డే ఈవెంట్.. స్టార్ డైరెక్టర్లతో షాకింగ్ ప్లాన్స్..?
దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలను తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించింది. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, నిర్మాత సి కళ్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో […] -
Father Son: ఏంటి భయ్యా ఈ కుక్క గోల.. కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తండ్రి.. చివరకి..
మానవులకు విధేయత చూపే జంతువులు కుక్కలు మాత్రమే. కుక్కల పట్ల యజమానులకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. చాలా మంది తమ కుక్కలను కుటుంబంలోని మనిషిలా చూస్తారు. వాటికి ఏదైనా అయితే మాత్రం తెగ బాధపడి పోతారు. ఇకపోతే ఓ వ్యక్తి తాజాగా చచ్చిపోయిన కుక్కను ఎత్తుకుని పోలీస్ స్టేషన్ గేటు వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చెప్పిన మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఈ ఘటన వివరాలను ఓసారి పరిశీలిస్తే.. Also […] -
Swallowing LED Bulb: ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బు మింగిన బాలుడు.. చివరకు..
తాజాగా ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బును మింగేశాడు. దాంతో అది కాస్త అతని ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయింది. అయితే ఈ ఎల్ఈడి బల్బును బయటకు తీసేందుకు బ్రోంకోస్కోపీ ద్వారా డాక్టర్ల ప్రయత్నించిన విఫలమయ్యారు. దాంతో వెంటనే ఓపెన్ సర్జరీ చేయాలని బాలుడు తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. కాకపోతే ఐదేళ్ల పిల్లాడికి ఓపెన్ సర్జరీ ప్రమాదంతో కూడుకున్నదంటూ డాక్టర్లు తెలిపారు. ఒకవేళ ఆపరేషన్ చేసిన కానీ ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే ఈ సంఘటన తమిళనాడు […] -
Salaar: అక్కడ రిలీజ్ కాబోతున్న ప్రభాస్ ‘సలార్’.. ఎప్పుడంటే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుఖుమ్రాన్, జగపతి బాబు, శ్రేయా రెడ్డి, శృతిహాసన్, లాంటి యాక్టర్స్ ముఖ్య పాత్రలు పోషించిన ‘సలార్’ భారీ విజయాన్ని సాధించింది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన “సలార్” చిత్రం బాక్సాఫీస్ వద్ద 700 కోట్లను కొల్లగొట్టింది. ఆ తరువాత, సాలార్ చిత్రం ఓటీటీ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై అక్కడ కూడా ప్రజాదరణ పొందింది. Also Read: Mumbai Indians: ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా […] -
Job Seeker: ఉద్యోగం కోసం కంపెనీ యాజమాన్యానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి.. పోస్ట్ వైరల్..
గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం యువత ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదృష్టం కొద్దీ ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయితే సరిపోతుంది కానీ., ఒక్కసారి మీ విద్యను పూర్తి చేసుకొని బయటికి వస్తే మాత్రం పరిస్థితి అంత సులువుగా లేదు. ఒక్క పోస్టుకు వేలమంది అప్లై చేసే అంతగా పరిస్థితి నెలకొంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, వారు తమ రెజ్యూమ్ లో నైపుణ్యాలు, అర్హతల గురించి వివరిస్తాము. అయితే, ఆ నిరుద్యోగి వింగ్ […] -
Wound Healing: ఔషధ మొక్కను ఉపయోగించుకొని స్వీయ చికిత్స చేసుకున్న కోతి..
మనుషులు మాత్రమే కాదు, అడవిలో నివసించే జంతువులు కూడా మూలికలు, మొక్కల ద్వారా వాటికవే వైద్యం చేసుకొని నయం చేసుకుంటాయి. ఈ కేసును మొదట ఇండోనేషియా పరిశోధకులు నమోదు చేశారు. ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న సుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని ఒక మగ కోతిలో విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండోనేషియా, జర్మనీ లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిహేవియరల్ బయాలజీ పరిశోధకులు చాలా రోజులుగా తోకలేని కోతిపై అధ్యయనం […] -
Burning alive: బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పు పెట్టి సజీవ దహనం..
మల విసర్జనకు వెళ్లిన దళిత బాలికపై నిప్పు పెట్టారు గుర్తుతెలియని దుండగులు. దీంతో బాలిక సజీవ దహనమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. హరాయ పోలీస్ స్టేషన్ సమీపంలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక శుక్రవారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. అయితే గంట తర్వాత కూడా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాలిక కోసం వెతుకుతుండగా పొలంలో నిప్పంటించిన బాలిక సజీవ […] -
Shubman Gill : టీమిండియా మహిళ క్రికెటర్ కు బ్యాటింగ్ చిట్కాలు చెబుతున్న గిల్.. వైరల్ వీడియో..
2024 ఐపీఎల్ సీజన్లో భాగంగా శనివారం బెంగళూరు లోని ఎం. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన శిక్షణలో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే భారత మహిళా జట్టు ప్లేయర్ హర్లీన్ డియోల్ గిల్ ను కలిసింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ ఖాతాలో గేల్ కొన్ని బ్యాటింగ్ చిట్కాలను వివరించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు […] -
Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..
ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో టిమ్ కుక్ కి తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. Also Read: Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా […] -
Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. చివరకు.. వీడియో వైరల్..
ఆఫ్రికా నుంచి చైనాకు పని చేసేందుకు వచ్చిన ఇద్దరు కార్మికులను ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. ఈ దెబ్బతో చైనా దేశ జాత్యహంకారాన్ని తీవ్రంగా విమర్శించారు నెటిజన్స్. Also read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్.. ఓ ప్రముఖ […]
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?