Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Cannes 2024: కేన్స్‌లో అదరగొట్టిన ఇండియన్ షార్ట్ ఫిల్మ్.. మొదటి బహుమతి సొంతం..
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25 న ముగియనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్ కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిలిం సత్తా చాటుకుంది. ఈ షార్ట్ ఫిలింకు ఏకంగా ‘2024 ఉత్తమ షార్ట్ ఫిలిం’ బహుమతిని సొంతం చేసుకుంది. ఎస్ చిదానంద నాయక్ […] -
Virat Kohli Restaurant: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ లో కోహ్లి అడ్డా రెడీ..
భారత క్రికెటర్ స్టార్ విరాట్ కోహ్లీ కేవలం గ్రౌండ్ లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు దుస్తులు, రెస్టారెంట్ల బిజినెస్‌లను ఆయన నిర్వహిస్తున్న విషయం మనకి తెలిసిందే. రెస్టారెంట్లను విరాట్ కోహ్లీ ‘వన్ 8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లు బిజినెస్ చేస్తున్నారు. వీటికి సంబంధించి బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీ నగరాలలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసాడు విరాట్ కోహ్లీ. Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ […] -
Trending Video: మృగరాజు మరణాన్ని శాసించిన దున్నపోతు.. వైరల్ వీడియో..
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నోరకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండగా.. మరికొన్ని వేరు వేరు కేటగిరీల సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఒక్కోసారి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ సింహం, దున్నపోతు సంబంధించిన భీకర పోరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే.. Treatment […] -
Treatment With Torch Lighting: విద్యుత్ నిలిచిపోవడంతో ఫోన్ లైట్స్ తో రోగులకు చికిత్స..
Treatment With Torch Lighting: కర్ణాటక రాష్ట్రములోని చిత్రదుర్గ జిల్లాలోని మొళకాల్మూరులోని ప్రభుత్వ ఆసుపత్రి తీవ్రమైన విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీనితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆసుపత్రి 100 పడకల సౌకర్యం ఉండడంతో అక్కడ భయంకరమైన పరిస్థితులలో వైద్య సిబ్బంది రోగులను పరీక్షించడానికి టార్చ్‌లు, మొబైల్ ఫోన్ టార్చ్, కొవ్వొత్తులను ఉపయోగిస్తు సేవలను అందిస్తున్నారు. High BP: అధిక రక్తపోటు లక్షణాలు ఎలావుంటాయంటే.. జాగ్రత్త సుమీ.. సరైన లైటింగ్ లేకుండా పనిచేయడానికి ఆసుపత్రి చేస్తున్న […] -
High BP: అధిక రక్తపోటు లక్షణాలు ఎలావుంటాయంటే.. జాగ్రత్త సుమీ..
ప్రస్తుత మనిషి జీవన శైలిలో ప్రధాన సమస్యల్లో హై బ్లడ్ ప్రెజర్ ఒకటి. గత కొంత కాలంగా కొంతమంది చిన్న వయస్సు పిల్లలలో కూడా ఈ వ్యాధి కనపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడం కాస్త కష్టమే. అయితే ఒకసారి అధిక రక్తపోటు లక్షణాలు ఏంటో చూద్దాం.. * ముఖ్యంగా చాలా మందికి తరచుగా వచ్చే తలనొప్పి అధిక రక్తపోటుకు ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఈ సమయంలో తలనొప్పి తలకు రెండు […] -
Viral Video: ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో.. మంటల్లో వధూవరుల ఎంట్రీ..
ఈ మధ్య వివాహ కార్యక్రమాల్లో కొన్ని సినిమా స్టంట్ లాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. వధూవరులులిద్దరు కళ్యాణ మంటపంలోకి ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ గా మరీనా ఈ వీడియో చూసిన వారంతా ఇదేమి క్రియేటివిరా.. బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. High Court: […] -
Ebrahim Raisi Last Journey: ముగిసిన ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు..
Ebrahim Raisi Last Journey: రెండు రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భౌతికకాయానికి ఆ దేశ పూర్తి అధికార లాంచనాలతో నేడు టెహరాన్ లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇరాన్ దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. Kodali Nani: తనకు ఏమి కాలేదని క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని.. ఇక ఈ కార్యక్రమానికి భారత్ తరుపును దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా హాజరయ్యారు. […] -
Kodali Nani: తనకు ఏమి కాలేదని క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని., నేడు ఆయన తన స్వగృహంలో నందివాడ మండల పార్టీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. PM Modi: “నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ.. ఆ సమయంలో అప్రమత్తమైన పార్టీ నేతలు, గన్మెన్లు ఆయనకు సపర్యలు చేసి., వెంటనే డాక్టర్లకు సమాచారం అందించారని వార్తలు వచ్చాయి. […] -
Google Pay: అదిరిపోయే 3 సరికొత్త ఫీచర్లతో వచ్చిన గూగుల్ పే.. వివరాలు ఇలా..
ఆన్లైన్ షాపింగ్‌ను సులభతరం చేయడానికి, అలాగే మరింత పారదర్శకంగా చేయడానికి గూగుల్ పే మూడు కొత్త ఫీచర్లను అందిస్తోంది. గూగుల్ పే ప్రకటన పోస్ట్ ప్రకారం., అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్యాపిటల్ వన్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు ఆటోఫిల్ డ్రాప్-డౌన్” మెనులో క్రోమ్ డెస్క్ టాప్ లో చెక్ అవుట్ చేసినప్పుడు వారు పొందగల ప్రయోజనాలను చూస్తారని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్లలలో భాగంగా చెల్లింపు చేయడానికి ముందు కార్డ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోని ఉండాలి. ఆ […] -
Viral Video: ఒక్కసారిగా ఇంట్లో ఎగిసిన మంట.. పిల్లాడి సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం..
ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇందులో చాలావరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి., మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనుకోకుండా ఇంట్లో స్విచ్ బోర్డు దగ్గర మంట రాగా ఆ పిల్లాడు తన సమయస్ఫూర్తితో పెను ప్రమాదం నుండి బయట పడేసాడు. ఈ వీడియో సంబంధించి పూర్తి […]
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!