Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IPL 2024: ఆ లెక్కలను చూస్తే.. ఇప్పుడు కూడా ఆ జట్టే విజేతనా..
మంగళవారం తొలి ఐపీఎల్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ముగిసింది. హైదరాబాద్ ను ఓడించి కోల్‌కతా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో క్వాలిఫయింగ్ గేమ్ లో మరోసారి సన్‌రైజర్స్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కోల్‌కతా ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. చివరిగా 2014లో విజేతగా నిలవగా.. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్ గా నిలిచే అవకాశం వచ్చింది. ఫైనల్ లో తమ జట్టు కచ్చితంగా గెలుస్తుందని కేకేఆర్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు. […] -
KTM Mew Colour: బైక్ రంగులు మార్చిన కెటిఎమ్ ఇండియా.. కొత్త కలర్స్ లో అందుబాటులోకి..
కెటిఎమ్ ఇండియా 200 డ్యూక్, 250 డ్యూక్ కోసం కొత్త కలర్ స్కీమ్‌లను విడుదల చేసింది. 200 డ్యూక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వనో అనే రెండు కొత్త రంగులలో లభ్యం కానుంది. అయితే 250 డ్యూక్ కొత్త అట్లాంటిక్ బ్లూ కలర్ స్కీమ్ ను అందించనున్నారు. కొత్త కలర్ స్కీమ్‌లు మినహా, కెటిఎమ్ మోటార్ సైకిల్స్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. 250 డ్యూక్ ధర రూ. 2.40 లక్షలు కాగా, 200 డ్యూక్ ధర […] -
Fancy Registration Number: ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబరు కోసం ఏకంగా రూ. 25 లక్షలు.. హైదరాబాద్ లోనే..
హైదరాబాద్ లో జరిగిన వేలంలో ఒక కారు యజమాని తన వాహనం కోసం ‘9999’ యొక్క ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి రూ. 25.5 లక్షలు చెల్లించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు ఈ రోజు తెలిపారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి రమేష్ మాట్లాడుతూ., ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఆన్లైన్ వేలంలో.. ‘9999’ అత్యధిక బిడ్ మొత్తానికి అమ్ముడబోయింది. ఇందులో కారు యజమాని తన హై-ఎండ్ వాహనం కోసం TG […] -
Shane Watson: ఆర్సిబి అభిమానులకు క్షమాపణలు చెప్పిన షేన్ వాట్సన్.. ‘నా వల్లే అంతా’ అంటూ..
2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో పేలవ ప్రదర్శన చేసినందుకు బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఆర్సిబి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ముఖ్యంగా, ఆర్సిబి ఐదు మ్యాచ్‌ల విజయ పరంపరతో ఫైనల్ కు చేరుకుంది. కాని కేవలం ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో వారి మొట్టమొదటి టైటిల్ ను గెలుచుకునే బంగారు అవకాశాన్ని కోల్పోయింది. Phone Use: ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని రాడ్‌తో కొట్టి […] -
Samsung Galaxy Ring: శాంసంగ్ గెలాక్సీ రింగ్ లాంచ్ కు రంగం సిద్ధం.. ఫీచర్స్ ఇలా..
ఈ ఏడాది మొదట్లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) లో శామ్సంగ్ తన గెలాక్సీ రింగ్ ను ఆవిష్కరించింది. 2024 రెండవ భాగంలో స్మార్ట్ రింగ్ ను ప్రారంభించే ప్రణాళికలను కంపెనీ ధృవీకరించింది. ఇటీవలి ఆన్లైన్ లో చాలానివేదికలు బ్లూటూత్ SIG ధృవీకరణ పరికరం విడుదల దగ్గరైందని తెలుపుతున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ రింగ్ 5 – 13 పరిమాణాల వరకు లేబుల్ చేయబడిన S నుండి XL వరకు తొమ్మిది వేర్వేరు పరిమాణాలలో లభిస్తుందని భావిస్తున్నారు. బ్లూటూత్ […] -
Aadhaar Of Dead Person: మరణించిన వ్యక్తి ఆధార్ ఏమవుతుందో తెలుసా..
భారతీయ పౌరులకు ఆధార్ ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారిపోయింది. 12 అంకెల నిర్దిష్ట సంఖ్యను కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం అన్ని పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ ఆధార్ కార్డులో మన పేరు, చిరునామా, వేలిముద్ర, అలాగే ఐరిస్ లాంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని పొందుపరిచి ఉంటుంది. ప్రభుత్వ సామాజిక భద్రత ప్రయోజనాల కొరకు దరఖాస్తు చేయడం లాంటి విషయాల నుండి అలాగే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చేసేంతవరకు ఇలా ప్రతి దానిలో ఆధార్ తప్పనిసరిగా […] -
Hair Coloring: తరుచుగా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావచ్చు సుమీ..
ప్రస్తుతం అనేకమంది ట్రెండ్ కు తగ్గట్టుగా., అలాగే తెల్ల వెంట్రుకల కారణంగా వెంట్రుకలకు రంగు వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా మారుతున్న ఆహార అలవాట్లు, అలాగే వాయు కాలుష్యం లాంటి కారణాలవల్ల చాలామందికి చిన్న వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల జుట్టు తొందరగా తెల్లబడడం ద్వారా అనేకమంది జుట్టు నల్లగా కనిపించేందుకు హెయిర్ కలర్స్ వాడుతున్నారు. ఇంకొందరు ఫ్యాషన్ అనే పేరుతో రకరకాల వైవిధ్యమైన రంగులను జుట్టుకు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. […] -
Mango Bobbatlu: అసలు ఎప్పుడైనా మామిడి బొబ్బట్లను ట్రై చేసారా.. ఇలా ట్రై చేయండి..
చిన్న పిల్లల నుండి పెద్దలందరు మామిడిపండ్లను ఎంతో ప్రియాతి ప్రియంగా తింటారు. ఇక ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఇక మామిడి పండ్లతో జ్యూసులు, లస్సీలు అంటూ అనేక రకరకాలుగా చేసుకుని ఆరగిస్తారు. ఇందులో భాగంగానే మీరు కూడా ఓ సారి తియ్యటి మామిడి పండ్లతో బొబ్బట్లు చేసి చూడండి. ఒక్కసారి రుచి చూస్తే చళ్ళు.. వాటిని అంత ఈజీగా తినడం ఆపరు. మన ఇంటికి ఎవరైనా అతిధిలు వచ్చిన సమయంలో ఇవి చేసినా కూడా […] -
Rave Party: అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి.. అందులో ఏం చేస్తారంటే..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ‘రేవ్ పార్టీ’ అనే విషయం తెగ మారుమోగుతోంది. అయితే అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి..? అక్కడికి వెళ్లిన వారు ఏం చేస్తారన్న విషయాలు చూస్తే.. ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ చెప్పలేనంత పెరిగిపోతుంది. ఏదైనా సందర్భం కానీ.. ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో.. కాస్త డబ్బున్న వాళ్లు అయితే.. ఇలాంటి పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. అసలు […] -
World Tea Day Today: నేడే ప్రపంచ ‘టీ’ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారంటే..
అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 21న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత, ఆర్థిక ప్రాముఖ్యతను జరుపుకునే రోజు ఇది. కార్మికులకు జీవన వేతనాలు, చిన్న తేయాకు ఉత్పత్తిదారులకు సరసమైన ధరలు వంటి సమస్యలను పరిష్కరించడానికి ఆసియా, ఆఫ్రికాలోని కార్మిక సంఘాలు.., చిన్న తేయాకు రైతులు, పౌర సమాజ సంస్థలు 2005లో అంతర్జాతీయ తేయాకు దినోత్సవ ప్రచారాన్ని ప్రారంభించాయి. దింతో ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ 2019లో అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని […]
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!