Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Sunil Narine : ఒక్క సెంచరీ.. ఎన్ని రికార్డులో..
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మంగళవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్ సెంచరీ చేయగా.. రాజస్థాన్ రాయల్స్ తరఫున బట్లర్ సెంచరీ సాధించాడు. ఇకపోతే కలకత్తా నైట్ రైడర్స్ కి మొదటి బ్యాటింగ్ చేయగా ఓపెనర్ గా వచ్చిన సునీల్ నరైన్ తన ఐపిఎల్ […] -
Arvind Kejriwal: జైల్లో ఉన్నకేజ్రీవాల్ కి గవర్నర్ లేఖ..
ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం కుంభకోణం సంబంధించి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనని తీహార్ జైల్ కు రిమాండ్ కు తరలించింది. తాజాగా జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ కి ఢిల్లీ గవర్నర్ తాజాగా ఓపెన్ లెటర్ రాశారు. ఢిల్లీ గవర్నర్ బి కే సక్సేనా ఢిల్లీ నగరంలో తాగునీటి సమస్యపై ఓపెన్ లెటర్ విడుదల చేశారు. Also Read: Rakul Preet Singh: హైదరాబాదులో రకుల్ కొత్త ‘ఆరంభం’.. […] -
Rakul Preet Singh: హైదరాబాదులో రకుల్ కొత్త ‘ఆరంభం’..
టాలీవుడ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో సరికొత్త రెస్టారెంట్ ను మొదలుపెట్టింది. ‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్ మహానగరంలో ఓవ్ వెజ్ రెస్టారెంట్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇదివరకు రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన సంగతి విధితమే. ఇందులో భాగంగానే హైదరాబాద్, వైజాగ్ మహానగరాలలో F-45 పేరుతో జిమ్ లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసింది. ఇక […] -
Snake In Train: బుల్లెట్ రైలులో ప్రత్యక్షమైన పాము.. 17 నిమిషాలు జర్నీ ఆలస్యం..
తాజాగా ఓ రైలులో పాము దూరడంతో 17 నిమిషాల పాటు రైలును ఆపేశారు. అయితే ఇది భారతదేశంలో కాదండి.. జపాన్ దేశంలోని శంఖం షింకన్సెన్ బుల్లెట్ రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిజానికి ఈ బుల్లెట్ రైలు చాలా తక్కువగా డిలే అవుతుంది. కాకపోతే., తాజాగా ఓ పాము రైలులో కనిపించడంతో షింకన్సెన్ సర్వీస్ ను 17 నిమిషాల పాటు ఆపేశారు. మంగళవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణ సమయంలో సుమారు 16 […] -
Nitin Gadkari: ఆ విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు..
ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీపై రాజ్యాంగని మార్చబోతున్నామని ఆరోపణలు చేస్తుందంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 80 సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతిపక్షాలపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వానికి 370 సీట్లు అంతకంటే ఎక్కువగా సీట్లు కూడా గెలుచుకుంటాయని […] -
Pushpa SRH: సన్ రైజర్స్ టీంపై ‘పుష్ప’ టీం ప్రశంసలు.. పోస్ట్ వైరల్..
రష్మిక మందన, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాకి లెక్కలు మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ నేషనల్ వైడ్ గా ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు అందులో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా దక్కడం. దాంతో రాబోయే పుష్ప2 సినిమాపై పెద్ద అంచనాలు నెలకొన్నాయి. […] -
Ranveer Singh: డైరెక్టర్ శంకర్ కుమార్తెతో డ్యాన్స్ తో అలరించిన రణ్వీర్ సింగ్.. వీడియో వైరల్..
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్.. తాజాగా ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తీక్ తో ఐశ్వర్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలలో భాగంగా చెన్నై నగరంలో మంగళవారం నాడు జరిగిన వివాహ విందులో భాగంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేవలం దక్షిణాది సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. బాలీవుడ్ కు చెందిన అగ్రతారలు కూడా ఈ కార్యక్రమంలో […] -
Amitabh Bachchan: మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్న ‘బిగ్ బీ’..
2022 ఫిబ్రవరి 6న మరణించిన లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఆవిడ కుటుంబ సభ్యులు అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023 నుండి లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డులను వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే 2023లో మొట్టమొదటిసారి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు కూడా దీననాధ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ […] -
Vishal: ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఆయనే.. హీరో విశాల్..
తాజాగా తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన హీరో విశాల్ తమిళనాడులో 2026న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను కూడా పోటీ చేయడానికి సిద్ధమని., అలాగే కొత్త పార్టీని కూడా స్థాపించబోతున్నట్లు తెలిపిన సంగతి విధితమే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Elections 2024: దేశవ్యాప్తంగా కేవలం 326 సీట్లలోనే […] -
Elections 2024: దేశవ్యాప్తంగా కేవలం 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ.. కారణం అదేనా..
భారతదేశంలోని అత్యధిక కాలం పాలన చేసిన పార్టీగా కాంగ్రెస్ కు చరిత్ర ఉంది. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేవలం దేశవ్యాప్తంగా 326 స్థానాలకె కాంగ్రెస్ పరిమితమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా వారిని ఇంకా హోల్డ్ లో పెట్టింది. అయితే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు చూస్తే.. Also Read: Bhadrachalam LIVE: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ప్రత్యక్షప్రసారం ప్రస్తుతం భారతదేశ ప్రధాని […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!