Kothuru Ram Kumar
Author- NTV Telugu-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో రెండు దశాబ్దాల ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొంటూ.. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. “లక్షల అక్షరాలతో రాసినా, కోట్ల పదాలతో చెప్పినా తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని […] -
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు నడిపిన పికప్ ట్రక్ బౌద్ధ సన్యాసుల పైకి దూసుకెళ్లడంతో 9 మంది సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతమైన ముక్దహాన్ ప్రావిన్స్ (Mukdahan Province)లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 35 మంది బౌద్ధ సన్యాసులు, ఐదుగురు అనుచరులతో కూడిన […] -
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
Ahilyanagar: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో నేడు ఉదయం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. రాహురి ప్రాంతంలోని కొంధవాడ్ గ్రామం సమీపంలో విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రమాద సమాచారం […] -
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
Long battery life smartphones in Budget: ఇదివరకు 5,000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఓ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్‌గా భావించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. బడ్జెట్, మిడ్‌రేంజ్ సెగ్మెంట్లలో 6,000mAh నుండి 7000mAh బ్యాటరీలతో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా 5G కనెక్టివిటీతో పాటు ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. రూ.15,000 లోపు భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బ్యాటరీ లైఫ్ కలిగిన […] -
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
Hyundai Creta EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత సులభతరం చేయడానికి హ్యుందాయ్ (Hyundai) భారీ స్కెచ్ వేసింది. ఎలక్ట్రిక్ SUV అయిన Hyundai Creta Electric కోసం కంపెనీ కొత్తగా Battery-as-a-Service (BaaS) ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా బ్యాటరీ ధరను వాహనం ప్రారంభ ధర నుంచి వేరు చేయడంతో కస్టమర్లు తక్కువ పెట్టుబడితోనే ఈ ఎలక్ట్రిక్ SUVను సొంతం చేసుకోవచ్చు. ఈ కొత్త BaaS ప్లాన్‌తో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ […] -
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
CM Chandrababu Naidu: రాయలసీమకు స్వర్ణ యుగం ప్రారంభమైంది అన్నారు సీఎం చంద్రబాబు. విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలతో రాయలసీమ బిజీగా మారింది. రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ అని చూపిస్తున్నామన్నారు సీఎం. రాయలసీమలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముందే మాటఇచ్చామని గుర్తు చేశారు. రెండు స్టేజీల్లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగనుంది. జేఎస్‌డబ్ల్యూ (JSW) రాయలసీమ ప్లాంట్ తో ఏపీ ఉక్కు రాష్ట్రంగా […] -
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో పారిశ్రామిక అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. 30.75 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పరిశ్రమ ఈ నెల నుంచే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. పరిశ్రమను సందర్శించిన సీఎం చంద్రబాబు వివిధ విభాగాలను ప్రారంభించి యూనిట్ పనితీరుపై కంపెనీ ప్రతినిధులతో […] -
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
Indonesia: ఓ ఘటన ఇండోనేషియాలో జరిగినట్లుగా సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తరచూ జరుగుతున్న దొంగతనాలతో విసిగిపోయిన స్థానికులు.. దొంగతనం చేస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు వినూత్నంగా శిక్ష విధించారు. దొంగలను కొట్టడం లేదా హింసించడం కాకుండా, తల నుంచి కాళ్ల వరకు బ్రౌన్ కలర్ డక్ట్ టేప్‌తో పూర్తిగా చుట్టేయడంతో వారు ఈజిప్టు ‘మమ్మీ’లను తలపించేలా మారిపోయారు. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ ఘటన ఇండోనేషియాలోని ఓ నివాస […] -
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
Instagram: సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM) ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta)కు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పిల్లల ఆన్లైన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) […] -
YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!
YS Jagan Mohan Reddy: కడప ఉక్కు కర్మాగార ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ X వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ పునఃప్రారంభాన్ని స్వాగతిస్తూ.. JSW స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో పాటు మొత్తం సంస్థ బృందానికి అభినందనలు తెలిపారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో కడప స్టీల్ ప్లాంట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో […]
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!