CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: రాయలసీమకు స్వర్ణ యుగం ప్రారంభమైంది అన్నారు సీఎం చంద్రబాబు. విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలతో రాయలసీమ బిజీగా మారింది. రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ అని చూపిస్తున్నామన్నారు సీఎం. రాయలసీమలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముందే మాటఇచ్చామని గుర్తు చేశారు.
రెండు స్టేజీల్లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగనుంది. జేఎస్‌డబ్ల్యూ (JSW) రాయలసీమ ప్లాంట్ తో ఏపీ ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ మాత్రమే కాదు.. రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రం అవుతుందన్నారు. సీఎం కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు.
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
రాయలసీమ అంటే కరువు నేల కాదు, రాయల సీమను రత్నాల సీమగా మారుస్తున్నామన్నా సీఎం.. వైసీపీ హయాంలో కనీసం పులివెందులలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. చివరికి పులివెందులలోని ఎర్రబల్లె చెరువుకు తామే నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. చీనీ తోటలను బతికిచ్చాం. పైడిపాలెం చిత్రావతి లిఫ్ట్‌లు పూర్చేసి రైతుల కష్టాలు తీర్చామని.. ఇంకా పులివెందల మండలంలో ఎర్రబల్లి చెరువు కూడా మేమే నీళ్ళ ఇచ్చామని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని.. రాయలసీమ ముఖ చిత్రం మారబోతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!