Kothuru Ram Kumar
Author- NTV Telugu-
DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
DSP Bhim Reddy Arrest: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. భీమ్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై నిర్వహించిన సోదాలు, విచారణల అనంతరం ఈ కీలక చర్య చేపట్టినట్లు సమాచారం. ఇంతకుముందు భీమ్ రెడ్డి అనారోగ్య కారణాలను చూపడంతో ఆయనను వెంటనే అరెస్ట్ చేయకుండా ఏసీబీ నోటీసులు […] -
CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలు.!
తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై పలు కీలక ఆదేశాలు జారీ చేసిన […] -
వన్డే ప్రపంచకప్ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!
Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ బుడ్డోడు అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక చర్చకు కేంద్రబిందువయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ద్వారా భారత జట్టుకు అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అతడిని భవిష్యత్ వన్డే ప్రపంచకప్‌కు కూడా పరిశీలించాలని మాజీ స్పిన్నర్ ‘లక్ష్మణ్ శివరామకృష్ణన్’ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ […] -
Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. బీజేపీ అధ్యక్షుడు ఫైర్.!
Ramchander Rao: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొని శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. అఖండ భారత సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత శ్యామా ప్రసాద్ […] -
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా భావిస్తున్న షియోమీ 18 సిరీస్‌పై అనేక లీకులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన మరికొన్ని కీలక వివరాలు మరోసారి ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే విభాగాల్లో భారీ అప్గ్రేడ్లతో మార్కెట్లోకి రానుంది. లీక్ వివరాల ప్రకారం.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లాట్ […] -
చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరో నిర్మాత రజిత్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్‌తో పాటు పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారు రజిత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అనీష్ రెడ్డి కోసం మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడి వద్ద నుంచి రూ.40 లక్షలు ఇప్పించినట్లు తెలిపారు. తనకు ఉన్న రుణాలు క్లియర్ అయిన […] -
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
Sandhya Theatre Stampede: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి కమిటల్ బాండ్ ప్రక్రియ నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సందర్భంగా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టు ముందు హాజరయ్యారు. అయితే కేసులో ఉన్న ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను నాంపల్లి కోర్టు నేటికి […] -
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
Akkineni Akhil: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్స్ గా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన చిత్రం ‘లెనిన్’ (Lenin). ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా […] -
నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన కెరీర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేశాడు. 2026 ఫిఫా వరల్డ్‌కప్ తన కెరీర్లో చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేసిన ఆయన, ఈ టోర్నీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు అన్నారు. స్పెయిన్‌తో జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఈ పోర్చుగల్ కెప్టెన్.. తన వరల్డ్‌కప్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. ఈ మీడియా సమావేశంలో […] -
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
Skoda Kodiaq RS: స్కోడా (Skoda) భారత మార్కెట్లో లగ్జరీ + పెర్ఫార్మెన్స్ కూడిన కొత్త SUV కారు Kodiaq RSను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ప్రీమియం పెర్ఫార్మెన్స్ SUV ఎక్స్‌షోరూమ్ ధర రూ.66.99 లక్షలుగా నిర్ణయించారు. భారతదేశంలో ప్రస్తుతం విక్రయిస్తున్న స్కోడా SUVలలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జూన్ 22న బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే మొదటి 50 యూనిట్లు కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. అయితే […]
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!